మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్‌గా లక్ష్మణరెడ్డి
ఆంధ్రప్రదేశ్ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్‌గా వి.లక్ష్మణరెడ్డిని నియమిస్తూ అక్టోబర్ 24న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మద్యపానం దుష్పరిణామాలను వివరించేందుకు, ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించేందుకు గాను మద్య విమోచన ప్రచార కమిటీని ప్రభుత్వం నియమించింది. చైతన్య కార్యక్రమాలతోపాటు మద్యపాన నియంత్రణ అమలుకు ఇతర రాష్ట్రాలు చేపట్టిన చర్యలు.. అక్కడి పాలసీలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : అక్టోబర్ 24
ఎవరు : వి.లక్ష్మణరెడ్డి
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : అక్టోబర్ 24
ఎవరు : వి.లక్ష్మణరెడ్డి
#Tags