ఏపీలో సీబీఐకి సమ్మతి పునరుద్ధరణ
ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థ(ఏసీబీ) పునరాగమనానికి సాధారణ సమ్మతిని(జనరల్ కన్సెంట్) పునరుద్ధరిస్తూ జూన్ 7న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో సీబీఐ సోదాలు చేపట్టే అధికారాన్ని నిరాకరిస్తూ 2018 నవంబర్ 8న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జీవో 176ను జారీ చేసింది. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.176ను రద్దు చేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం జీవో నం.81ని జారీ చేసింది.
ఢిల్లీ మినహా ఇతర రాష్ట్రాల్లో సీబీఐ తన అధికారాలను వినియోగించుకోవాలంటే ఆయా రాష్ట్రాలు సాధారణ సమ్మతి తెలపాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీబీఐకి సమ్మతి పునరుద్ధరణ
ఎప్పుడు : జూన్ 6
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఢిల్లీ మినహా ఇతర రాష్ట్రాల్లో సీబీఐ తన అధికారాలను వినియోగించుకోవాలంటే ఆయా రాష్ట్రాలు సాధారణ సమ్మతి తెలపాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీబీఐకి సమ్మతి పునరుద్ధరణ
ఎప్పుడు : జూన్ 6
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
#Tags