ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవ పేరు మార్పు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు పేరును డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీగా మారుస్తున్నట్లు జూన్ 3న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు.
వైఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇప్పటివరకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టుగా వ్యవహరిస్తున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు పేరు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీగా మార్పు
ఎప్పుడు : జూన్ 3
ఎవరు : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్




#Tags