SSC CHSL Tier I Marks Released: సీహెచ్‌ఎస్‌ల్‌-2024 స్కోర్‌కార్డులు విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ).. కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌ (సీహెచ్‌ఎస్‌ల్‌)–2024 టైర్‌- స్కోర్‌కార్డులను విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్‌ssc.nic.inలో ఫలితాలను చెక్‌చేసుకోవచ్చు.
SSC CHSL Tier I Marks 2024 out

అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ వివరాలు వంటి లాగిన్‌ వివరాలను ఎంటర్‌ చేసి తమ స్కోర్‌కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

SSC CHSL Tier I Marks 2024.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి. 

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ www.ssc.nic.in.ను సందర్శించండి. 
  • మీ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, పాస్‌వర్డ్‌ వివరాలను ఎంటర్‌ చేయండి. 
  • తర్వాతి పేజీలో "Results" అని కనిపించే లింక్‌పై క్లిక్‌ చేయండి. 
  • "SSC CHSL Tier I Marks అనే లింక్‌పై క్లిక్‌ చేయండి. 
  • స్క్రీన్‌పై స్కోర్‌ కార్డు డిస్‌ప్లే అవుతుంది. 
  • భవిష్యత్‌ అవసరాల కోసం ప్రింట్‌ అవుట్‌ తీసుకోండి
     


 Join our WhatsApp Channel (Click Here)

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags