ఈ ఎంట్రన్స్ టెస్ట్‌తో విద్యార్థులకు అనుకూలమే..
సెంట్రల్ యూనివర్సిటీలన్నింటికీ ఒకే ప్రవేశ పరీక్ష విధానం విద్యార్థులకు అనుకూలం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇప్పుడు ఒక్కో విద్యార్థి సగటున కనీసం అయిదు వర్సిటీల ఎంట్రన్స్‌లకు హాజరవుతున్నారు. దరఖాస్తు ఫీజు భారం, పరీక్ష కేంద్రాలకు వెళ్లే ఖర్చు.. ఇలా అనేక వ్యయ ప్రయాసలు ఎదుర్కొంటున్నారు. వీటన్నింటికీ సిం గిల్ ఎంట్రన్స్ టెస్ట్ పరిష్కారం చూపుతుంది. విద్యార్థులు ఒక్క ఎంట్రన్స్ స్కోర్‌తో పలు యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది.
– ప్రొఫెసర్ హెచ్.వెంకటేశ్వర్లు, వైస్ ఛాన్స్‌లర్, కేరళ సెంట్రల్ యూనివర్సిటీ
ఇంకా చదవండి: part 1: సెంట్రల్ వర్సిటీలకు ఉమ్మడి ఎంట్రన్స్.. వచ్చే ఏడాది నుంచి అమలయ్యే అవకాశం!
– ప్రొఫెసర్ హెచ్.వెంకటేశ్వర్లు, వైస్ ఛాన్స్‌లర్, కేరళ సెంట్రల్ యూనివర్సిటీ
ఇంకా చదవండి: part 1: సెంట్రల్ వర్సిటీలకు ఉమ్మడి ఎంట్రన్స్.. వచ్చే ఏడాది నుంచి అమలయ్యే అవకాశం!