SBI Bank Jobs: SBIలో ఉద్యోగాలు, దరఖాస్తుకు చివరి తేది ఇదే
దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
పోస్టు వివరాలు:
1. అసిస్టెంట్ మేనేజర్: 23 పోస్టులు
2. డిప్యూటీ మేనేజర్: 51 పోస్టులు
3. మేనేజర్: 3 పోస్టులు
4. అసిస్టెంట్ జనరల్ మేనేజర్: 03 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈ/ బీటెక్/ఐటీ/ఎంసీఏ/ ఎమ్మెస్సీ లేదా తత్సమాన డిగ్రీలో ఉత్తీర్ణతతోపాటు సంబందిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి.
వయస్సు: 1.12.2023 నాటికి 42 ఏళ్లకు మించరాదు(సంబంధిత పోస్టును బట్టి)
పని అనుభవం: 2- 12 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
అప్లికేషన్‌కు చివరి తేది: మార్చి 14, 2024
వెబ్సైట్: https://www.sbi.co.in/
#Tags