RGUKT Admission Counselling : ఆర్‌జీయూకేటీలో నేటితో ముగియనున్న ఆప్షన్ల ఎంపిక

ఎచ్చెర్ల క్యాంపస్‌: రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ) ప్రవేశాలకు సంబంధించి మూడో విడత కౌన్సెలింగ్‌ సోమవారం సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది. రెండు విడతల కౌన్సెలింగ్‌లో సీట్లు లభించిన విద్యార్థులు క్యాంపస్‌ల మార్పునకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.

Bank Jobs: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 896 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. లాస్ట్‌ డేట్‌ ఇదే

సీటు వచ్చి హాజరు కాని మెరిట్‌ లిస్ట్‌లో ఉన్న విద్యార్థులు సైతం రిజిస్ట్రేషన్‌ చేసుకుని మూడో కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చు. విద్యార్థులు ఈ కౌన్సెలింగ్‌ సద్వినియోగం చేసుకోవాలని డైరెక్టర్‌ కేవీజీడీ బాలాజీ తెలిపారు.
 

#Tags