ITI Second Counselling: రేపు రెండో విడత ఐటీఐ కౌన్సెలింగ్‌.. ఈ సర్టిఫికేట్స్‌ తప్పనిసరి

నెల్లూరు (టౌన్‌): 2024–25 సంవత్సరానికి సంబంధించి స్థానిక వెంకటేశ్వరపురంలోని బాలుర ఐటీఐలో రెండో విడత ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈనెల 27న తగిన ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తీసుకుని ఉదయం 9 గంటలకు హాజరుకావాలని అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.Job Mela: ఈనెల 30న జాబ్‌మేళా.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఉద్యోగం

 

#Tags