Center For World University Rankings: వరల్డ్ టాప్ వర్సిటీల్లో చోటు దక్కించుకున్న భారతీయ విశ్వవిద్యాలయాలు ఇవే..
సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ (సీడబ్ల్యూయూఆర్)–2024 లిస్ట్ విడుదలయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20,966 విశ్వవిద్యాలయాలు ఈ జాబితాలో చోటు దక్కించుకోగా, మొదటి 2వేల యూనివర్సిటీల్లో మన దేశం నుంచి పలు యూనివర్సిటీలు టాప్ ర్యాంకుల్లో నిలిచాయి. వరల్డ్ టాప్ వర్సిటీల్లో హార్వర్డ్ యూనివర్సిటీ నంబర్‌వన్‌గా ద్య నాణ్యత, ఉపాధి, అధ్యాపకుల నాణ్యత, పరిశోధన పనితీరు ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించింది.
వరల్డ్ టాప్ వర్సిటీల్లో భారతీయ విశ్వవిద్యాలయాలు ఇవే..
- IIM అహ్మదాబాద్
- IISc బెంగళూరు
- ఐఐటీ బాంబే
- ఐఐటీ మద్రాస్
- TIFR హైదరాబాద్
- IIT ఢిల్లీ
- ఢిల్లీ యూనివర్సిటీ
- IIT ఖరగ్‌పూర్
- AcSIR ఘజియాబాద్
- పంజాబ్ విశ్వవిద్యాలయం
#Tags