DOST 2025-26 Notification Released: తెలంగాణ డిగ్రీ అడ్మిషన్ షెడ్యూల్ @ dost.cgg.gov.in

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TSCHE) 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ (DOST) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. B.A., B.Sc., B.Com., BBA, BCA తదితర అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన ఇంటర్ పాస్ విద్యార్థులు dost.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు.
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు!!: Click Here
ఈ కోర్సులు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, సాతవాహన యూనివర్సిటీకి అనుబంధమైన కళాశాలల ద్వారా అందించబడతాయి.
DOST 2025 ముఖ్యమైన తేదీలు
- నోటిఫికేషన్ విడుదల తేదీ: మే 2, 2025
- ఫేజ్ - 1 రిజిస్ట్రేషన్ (ఫీజు ₹200): మే 3 నుండి మే 21, 2025 వరకు
- వెబ్ ఆప్షన్లు (ఫేజ్ - 1): మే 10 నుండి మే 22, 2025 వరకు
- ఫేజ్ - 1 సీటు కేటాయింపు: మే 29, 2025
- సీటు వచ్చిన విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్: మే 30 నుండి జూన్ 6, 2025
ఫేజ్ - 2 షెడ్యూల్:
- రిజిస్ట్రేషన్ (ఫీజు ₹400): మే 30 – జూన్ 8, 2025
- వెబ్ ఆప్షన్లు: మే 30 – జూన్ 9, 2025
- సీటు కేటాయింపు: జూన్ 13, 2025
- సెల్ఫ్ రిపోర్టింగ్: జూన్ 13 – 18, 2025
ఫేజ్ - 3 షెడ్యూల్:
- రిజిస్ట్రేషన్ (ఫీజు ₹400): జూన్ 13 – 19, 2025
- వెబ్ ఆప్షన్లు: జూన్ 13 – 19, 2025
- సీటు కేటాయింపు: జూన్ 23, 2025
- సెల్ఫ్ రిపోర్టింగ్: జూన్ 23 – 28, 2025
ప్రత్యేక కేటగిరీ ధ్రువీకరణ తేదీలు (PH/CAP/NCC/Sports/Extra-Curricular Activities):
- ఫేజ్ 1: మే 21, 2025
- ఫేజ్ 2: జూన్ 9, 2025
- ఫేజ్ 3: జూన్ 18, 2025
ఫైనల్ అడ్మిషన్ & క్లాసుల ప్రారంభం:
- సీటు కంఫర్మ్ చేసుకున్న విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టింగ్: జూన్ 24 – 28, 2025
- స్టూడెంట్స్ ఓరియంటేషన్: జూన్ 24 – 28, 2025
- సెమిస్టర్ - 1 క్లాసుల ప్రారంభం: జూన్ 30, 2025
Tags
- DOST
- DOST Admissions
- DOST News
- TS DOST 2025 Admission
- TS DOST 2025
- DOST 2025
- DOST 2025 updates
- Degree Admissions
- DOST 2025 notification
- Telangana Degree Admission 2025
- DOST online registration 2025
- DOST application last date
- admissions
- Telangana Degree Admissions
- Latest admissions
- TelanganaUniversityAdmissions
- InterPassAdmission