Skip to main content

IGNOU Admissions Applications Extended : ఇగ్నో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తుల గ‌డువు పెంపు.. ignuuiop.samarth.edu.in నుంచి అప్లై చేసుకోండి.

ఇగ్నో.. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో ప్ర‌వేశాలకు నోటిఫికేష‌న్ ఇప్ప‌టికే విడుద‌లైంది.
IGNOU admissions application date extended to august 15th   IGNOU Admission Notification

సాక్షి ఎడ్యుకేష‌న్‌: ఇగ్నో.. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో ప్ర‌వేశాలకు నోటిఫికేష‌న్ ఇప్ప‌టికే విడుద‌లైంది. అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు కూడా వేగంగా జ‌రుగుతున్నాయి. కాగా, ప్ర‌స్తుతం.. ఈ ద‌ర‌ఖాస్తుల‌కు సంబంధించిన గడువును పొగ‌డించిన‌ట్లు ప్ర‌క‌టించారు. ఇక‌, విద్యార్థులు ఈ అవ‌కాశాన్ని వినియోగించుకుని, ఈనెల‌.. ఆగస్టు 15వ తేదీలోగా ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌చ్చు. 

ఓపెన్ అండ్‌ డిస్టెన్స్ లెర్నింగ్ తోపాటు ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లలో కూడా యూజీ, పీజీ, డిప్లొమా అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ల కోసం వాయిదా వేశారు. ignouadmission.samarth.edu.in లేదా ignuuiop.samarth.edu.in వద్ద అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Job Mela: ఉద్యోగార్థులకు శుభవార్త.. రేపు జూనియర్ కళాశాలలో జాబ్‌మేళా

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

1. అభ్యర్థులు ‘కొత్త రిజిస్ట్రేషన్’ కింద దరఖాస్తు చేసుకోవాలి
2. ముందుగా, రిజిస్టార్ అవ్వండి.
3. ఇప్పుడు లాగిన్ వివ‌రాల‌తో లాగిన్ అవ్వండి. అప్లికేష‌న్ ఫార్మ్‌ను పూరించండి.
4. అవసరమైన పత్రాల స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేసి, రుసుము చెల్లించి, స‌బ్మిట్ చేయండి.
5. ఫార్మ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోండి.

అధికారిక వెబ్‌సైట్‌లు

ODL: ignouadmission.samarth.edu.in

ఆన్‌లైన్: ignuuiop.samarth.edu.in

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 02 Aug 2025 08:51AM

Photo Stories