Skip to main content

TSPSC: ఫిజికల్‌ డైరెక్టర్‌ అర్హత పరీక్ష వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ బోర్డు, సాంకేతిక విద్యా కమిషనరేట్‌ పరిధిలోని కాలేజీల్లో ఫిజికల్‌ డైరెక్టర్‌ (పీడీ) ఉద్యో గాలకు సంబంధించిన అర్హత పరీక్షను తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వాయిదా వేసింది.
Postponement of Physical Director Eligibility Test, TSPSC, intermediate Board College PD Test Update
ఫిజికల్‌ డైరెక్టర్‌ అర్హత పరీక్ష వాయిదా

 సెప్టెంబ‌ర్ 11న జరగాల్సిన ఈ పరీక్షను నవంబర్‌ 14న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, తిరిగి అదేరోజు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు కమిషన్‌ కార్యదర్శి సెప్టెంబ‌ర్ 5న‌ ఓప్రకట నలో తెలిపారు. పరీక్ష తేదీకి వారం రోజుల ముందు వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లో డ్‌ చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు.  

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

Published date : 06 Sep 2023 12:54PM

Photo Stories