Skip to main content

TSPSC: పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ ఉద్యోగాల జీఆర్‌ఎల్‌ విడుదల

TSPSC  Polytechnic Lecturer Jobs  Polytechnic college lecturer eligibility test  Department of Technical Education Preliminary list of qualified candidates coming soon

సాక్షి, హైదరాబాద్‌: సాంకేతిక విద్యాశాఖ పరిధిలోని పాలిటెక్నిక్‌ కాలేజీల్లో లెక్చరర్‌ ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించిన అర్హత పరీక్షలో అభ్యర్థుల జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ను విడుదల చేసినట్లు టీఎస్‌పీఎస్సీ ఏప్రిల్ 19న‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ జాబితా కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అర్హత సాధించి అభ్యర్థుల ప్రాథమిక జాబితాను త్వరలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.   

చదవండి:

TSPSC News Group 1,2,3,4 Notification Details 2024 : తెలంగాణ‌లో ప్ర‌స్తుతం గ్రూప్‌-1,2,3,4 నోటిఫికేష‌న్ల ప‌రిస్థితి ఇలా..! కొత్త తేదీలు ఇవే..!

TS Junior Lecturer Jobs : జేఎల్ రాత‌ప‌రీక్ష‌కు టెక్నిక్స్ ఇవే.. |JL Eligibility| JL Syllabus | JL Exam Pattern| JL Exam Tips & Tricks in Telugu

Published date : 20 Apr 2024 12:50PM

Photo Stories