Skip to main content

Success Story : ఇదే స్ఫూర్తితో ‘గ్రూప్స్‌’ లో ఉద్యోగం సాధిస్తా.. కానీ..

తెలంగాణ‌లో కానిస్టేబుల్ ఉద్యోగాల భ‌ర్తీకి ఇటీవ‌లే లైన్‌క్లియ‌ర్ అయిన విష‌యం తెల్సిందే. ఈ ఉద్యోగాల్లో చాలా మంది పేదింటి బిడ్డ‌లు పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు.
 సుల్వ కల్పన  police officer success story in telugu  Telengana police recruitment

గడిచిన సంవత్సరంలో కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎంపికవ్వడం చెప్పలేని సంతోషాన్ని ఇచ్చిందంటున్నారు తెలంగాణ‌లోని కొమరం భీమ్ జిల్లా రెబ్బెనకు చెందిన‌ సుల్వ కల్పన . ప్రసుత్తం కానిస్టేబుల్ ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ‌ సర్టిఫికెషన్‌ వెరిఫికేషన్‌.., మెడికల్‌ టెస్ట్ ద‌శ‌లో ఉంది. నేను 2021 నుంచి కానిస్టేబుల్‌, ఎస్సై ఉద్యోగాలకు సిద్ధమవుతుండగా 2023లో అనుకున్న విధంగా కానిస్టేబుల్‌గా ఎంపిక కావడంతో కల నెరవేరింద‌న్నారు. 

☛ Success Story: కూలీ ప‌నులు చేస్తూ చ‌దివా.. నేడు డీఎస్పీ ఉద్యోగం సాధించానిలా..

గ్రూప్స్‌-1, 2 ఉద్యోగం సాధించడానికి..
ఇదే స్ఫూర్తితో 2024లో తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించే గ్రూప్స్‌-1, 2 ఉద్యోగం సాధించడానికి కష్టపడతాన‌న్నారు. ఇప్ప‌టికే ప్రిపరేషన్ ప్రారంభించాన‌న్నారు. కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. 2024లో గ్రూప్స్‌ కల కూడా సాకారం చేసుకుంటాననే నమ్మకం ఏర్పడిందని సుల్వ కల్పన తెలిపారు.

 Chandrakala, IAS: ఎక్క‌డైనా స‌రే..‘తగ్గేదే లే’

 Inspirational Story: న‌న్ను పేదవాడు.. రిక్షావాలా కొడుకు అని హీనంగా చూశారు.. ఈ క‌సితోనే ఐఏఎస్ అయ్యానిలా..

Published date : 11 Jan 2024 01:47PM

Photo Stories