Skip to main content

TS 10th Class Results: తెలంగాణ టెన్త్‌ ఫలితాలు ఎప్పుడంటే?.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్: టెన్త్‌ ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయంలో ఫలితాలను ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు.
TS 10th Class Results Details  TEN Results Revealed on April 30

మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పరీక్షలు జరిగాయి. మూల్యాంకనం పూర్తి చేసి ఫలితాలను సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాసిన విషయం తెలిసిందే. 
 చదవండి: After 10th & Inter: పది, ఇంటర్‌తో పలు సర్టిఫికేషన్‌ కోర్సులు.. ఉద్యోగావకాశాలకు మార్గాలు ఇవే!!

‘సాక్షి’లో పదోతరగతి ఫలితాలు 

పదోతరగతి ఫలితాలను వేగంగా తెలుసుకునేందుకు ‘సాక్షి’దినపత్రిక ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. www.sakshieducation.com వెబ్‌సైట్‌కు లాగిన్‌ అయి ఫలితాలు చూసుకోవచ్చని తెలిపింది.

Published date : 24 Apr 2024 04:24PM

Photo Stories