Skip to main content

State Level Competitions: రాష్ట్రస్థాయికి ఎంపికైన జిల్లా విద్యార్థుల ప్రాజెక్టులు..

విద్యార్థుల ప్రతిభ ప్రదర్శించేందుకు నిర్వహించిన ఎంటర్‌ ప్రెన్యూర్‌ మైండ్‌సెట్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రం రాష్ట్రస్థాయి పోటీలకు ఈ విద్యార్థులు తయారు చేసిన వివిధ ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. వారి ప్రాజెక్టుల గురించి విద్యార్థుల వివరణ..
The Entrepreneur Mindset competitions at state level held in Vijayawada

కడప: విద్యార్థుల్లో వ్యవస్థాపక మనస్తత్వం పెంపొందించడానికి విజయవాడలో నిర్వహించిన ఎంటర్‌ ప్రెన్యూర్‌ మైండ్‌సెట్‌ డెవలప్‌మెంట్‌ రాష్త్ర స్థాయి ప్రదర్శనకు జిల్లా నుంచి ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె జెడ్పీ హైస్కూల్‌కు చెందిన విద్యార్థి ఇలియాజ్‌ తయారుచేసిన స్మార్ట్‌ ఫ్లోర్‌ క్లీనర్‌ ప్రాజెక్టు ఎంపికైంది.

Increase of Admissions: ప్రతీ మండలంలో ఒక హైస్కూల్‌ ప్లస్‌ కళాశాల

ఈ పరికరం ద్వారా డస్టును క్లీన్‌, స్ప్రే, వైపింగ్‌తోపాటు డ్రై చేయడం లాంటి పనులన్నీ ఎలా చేయవచ్చో విద్యార్థి వివరించారు. వనిపెంట పాఠశాల విద్యార్థులు హర్షిత, గాయత్రి, త్రివేణి సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి దోమలను పారద్రోలే బత్తీలను, అల్లికలను తయారు చేయవచ్చో వివరించారు.

Software Employees: ఇష్టంలేని పని ఎన్ని రోజులు చేస్తారు.. రాజీనామా చేయండి!!

Published date : 07 Mar 2024 01:33PM

Photo Stories