Skip to main content

School Admissions: గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి

కదిరి అర్బన్‌: శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోని అడపాలవీధిలో ఉన్న గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో ప్రవేశానికి మే 20లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ మురళీ శ్రీనివాస్‌ మే 2న‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Tribal Gurukula Girls' School at Adapalaveedhi  Apply for admissions in Tribal Girls Gurukula School  Admission applications deadline

ఇంగ్లిష్‌ మీడియం 3వ తరగతిలో 40 సీట్లు ఉన్నాయని, ఇందులో ఎస్టీ 32,ఎస్సీ 5, బీసీ 02, ఓసీ 01, 4వ తరగతిలో  28 సీట్లు, 5వ తరగతిలో 7 సీట్లు, 9వ తరగతిలో  2 సీట్లు కేవలం ఎస్టీ విద్యార్థులకు మాత్రమే ఉన్నాయని తెలిపారు. మరిన్ని వివరాలకు 9441059189 నంబరులో సంప్రదించాలని కోరారు. 

చదవండి:

Gurukul School Admissions: గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు.. చివరి తేదీ!

School Fees 2024-25: స్కూలు ఫీజులు తగ్గుతాయా?.. క్లాస్‌–1 అడ్మిషన్‌ వయో పరిమితి ఏంత‌?

Published date : 03 May 2024 04:38PM

Photo Stories