Skip to main content

UOH Research Associate Jobs: యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు

UOH Research Associate Jobs  Research Associate Job Advertisement  University of Hyderabad   Research Associate Position Application Form
UOH Research Associate Jobs

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

అర్హత: సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు 2-3 ఏళ్ల పని అనుభవం
వయస్సు: 40 ఏళ్లకు మించరాదు

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 30, 2024


 

Published date : 20 Apr 2024 11:30AM
PDF

Photo Stories