Skip to main content

Railway Recruitment Cell: నార్తర్న్‌ రైల్వే స్పోర్ట్స్‌ కోటాలో గ్రూప్‌–డి పోస్టులకు దరఖాస్తులు..

న్యూఢిల్లీలోని రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్, నార్తర్న్‌ రైల్వే స్పోర్ట్స్‌ కోటాలో 2023–24 సంవత్సరానికి సంబంధించి గ్రూప్‌–డి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Sports Quota Recruitment   Apply Now for Northern Railway Group D Posts  applications for group-d posts in northern railway sports quota  Northern Railway Sports Quota Recruitment 2023-24

»    మొత్తం పోస్టుల సంఖ్య: 38
»    క్రీడలు: ఫుట్‌బాల్, వెయిట్‌ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, బాక్సింగ్, స్విమ్మింగ్, టేబుల్‌ టెన్నిస్, హాకీ, బ్యాడ్మింటన్, కబడ్డీ, రెజ్లింగ్, చెస్‌.
»    అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత క్రీడలో వివిధ స్థాయిల్లో ప్రతిభ చూపి ఉండాలి.
»    వయసు: 01.07.2024 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 16.05.2024
»    ట్రయల్‌ తేది: 10.06.2024.
»    వెబ్‌సైట్‌: https://www.rrcnr.org

Published date : 02 May 2024 11:27AM

Photo Stories