Skip to main content

Non Faculty Posts: ఎన్‌ఐపీఎఫ్‌పీలో నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులకు ద‌ర‌ఖాస్తులు..

న్యూఢిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ(ఎన్‌ఐపీఎఫ్‌పీ).. నాన్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.. ​​​​​​​
Applications for Non Faculty Posts at NIPFP New Delhi

సాక్షి ఎడ్యుకేష‌న్‌:
»    మొత్తం పోస్టుల సంఖ్య: 11
»    పోస్టుల వివరాలు: సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌–01, రీసెర్చ్‌ ఆఫీసర్‌–01, ఎస్టేట్‌ ఆఫీసర్‌–01, అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌–02, సూపరింటెండెంట్‌ (కంప్యూటర్‌) –01, సీనియర్‌ లైబ్రరీ–
ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌–01, క్లర్క్‌–01, డ్రైవర్‌ గ్రేడ్‌2–01, మాలి–01, మెసెంజర్‌–01.
»    అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
»    ఎంపిక విధానం: ఖాళీలను అనుసరించి రాత పరీక్ష/స్కిల్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
    దరఖాస్తును సెక్రటరీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ, 18/2 సత్సంగ్‌ విహార్‌ మార్గ్, స్పెషల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఏరియా, న్యూఢిల్లీ చిరునామకు పంపించాలి.
»    దరఖాస్తులకు చివరితేది: ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు 
చేసుకోవాలి. 
»    నోటిఫికేషన్‌ ప్రచురితమైన తేది: 02.05.2024.
»    వెబ్‌సైట్‌: https://www.nipfp.org.in

Apprentice Posts: ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్‌లో అప్రెంటిస్‌లు పోస్టులు..

Published date : 15 May 2024 10:39AM

Photo Stories