Skip to main content

AP LAWCET-2021 : అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ విడుదల

సాక్షి, అమరావతి: ఏపీ లాసెట్‌ 2021లో క్వాలిఫై అయిన విద్యార్థుల అడ్మిషన్స్‌ కోసం డిసెంబ‌ర్ 16వ తేదీన నోటిఫికేషన్‌ విడుదలైంది.
AP Lawcet 2021 Admissions
AP Lawcet 2021

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్వహించిన ఏపీ లాసెట్‌/ పీజీ లాసెట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు డిసెంబ‌ర్ 18 నుంచి 22వ తేదీ వరకు ఏపీ ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌ sche.ap.gov.in లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని అధికారులు తెలిపారు.

Published date : 16 Dec 2021 04:39PM

Photo Stories