Railway Jobs 2023: రైల్వేలో 3,093 అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం ఖాళీల సంఖ్య: 3,093
ఆర్‌ఆర్‌సీ వర్క్‌షాప్‌లు: క్లస్టర్ లక్నో, క్లస్టర్ అంబాలా, క్లస్టర్ ఢిల్లీ, క్లస్టర్ ఫిరోజ్‌పూర్.
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
ట్రేడ్‌లు: మెకానికల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కార్పెంటర్, ఎంఎంవీ, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్, వెల్డర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, ట్రిమ్మర్, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్ తదితరాలు.
వయసు: 11.01.2023 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 11.12.2023.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 11.01.2024.
మెరిట్ జాబితా వెల్లడి తేది: 12.02.2024.
వెబ్‌సైట్: https://www.rrcnr.org/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | January 11,2024 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- Northern Railway Recruitment 2023
- RRC NR Apprentice Recruitment 2023
- railway jobs
- Railway Recruitment Cell Jobs
- railway jobs 2023 notification
- latest notification 2023
- Govt jobs Notification
- sakshi education latest job notifications
- RailwayRecruitment
- ApprenticeTraining
- RailwayJobs
- CareerOpportunity
- JobApplication