Skip to main content

CRIS Recruitment 2022: సీఆర్‌ఐఎస్, న్యూఢిల్లీలో వివిధ ఉద్యోగాలు... ఎవరు అర్హులంటే..

న్యూఢిల్లీలోని సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌(సీఆర్‌ఐఎస్‌)..వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
CRIS Recruitment 2022 for Junior Electrical Engineer & Civil Engineer Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 24
పోస్టుల వివరాలు: జూనియర్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీర్, జూనియర్‌ సివిల్‌ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి డిప్లొమా/గ్రాడ్యుయేషన్‌/పీజీ/పీజీ డిప్లొమా/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 22 నుంచి 28ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆ«ధారిత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.12.2022

వెబ్‌సైట్‌: https://cris.org.in/

చ‌ద‌వండి: DVC Recruitment 2022: డీవీసీ, కోల్‌కతాలో 100 గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ ట్రైనీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 20,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories