Spices Board Recruitment 2023: స్పైసెస్ బోర్డ్, కొచ్చిన్‌లో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ ఆఫీసర్.
విభాగాలు: మార్కెటింగ్, డెవలప్‌మెంట్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీఏ/ఎంఏ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.30,000 నుంచి రూ.35,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధార ంగా ఎంపికచేస్తారు.
ఇంటర్వ్యూ వేదిక: స్పైసెస్ బోర్డ్(మినిస్ట్రీ ఆఫ్ కామర్స్–ఇండస్ట్రీ,గవర్నమెంట్ ఆఫ్ ఇండియా),సుగంధభవన్,ఎన్.హెచ్.బైపాస్,పాలరి వట్టమ్.పీఓ,కొచ్చి–682025,కేరళ,ఇండియా.
దరఖాస్తు విధానం: ఈమెయిల్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ది సెక్రటరీ, స్పైసెస్ బోర్డ్, కొచ్చి.
ఈమెయిల్: hrd.sbker@gov.i
దరఖాస్తులకు చివరితేది: 09.09.2023.
వెబ్‌సైట్: https://www.indianspices.com/
చదవండి: Andhra Pradesh Govt Jobs: 2,635 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | September 09,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |