Skip to main content

NIACL Recruitment 2024: ఎన్‌ఐఏసీఎల్ లో 300 అసిస్టెంట్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

ముంబైలోని న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌(ఎన్‌ఐఏసీఎల్‌).. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐఏసీఎల్‌ శాఖల్లో అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NIACL Latest Recruitment 2024 For 300 Assistant Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 300
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
వేతనం: నెలకు సుమారు రూ.37,000.
వయసు: 01.01.2024 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ప్రాథమిక రాతపరీక్ష, ప్రధాన రాతపరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 01.02.2024.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.02.2024.

వెబ్‌సైట్‌: https://www.newindia.co.in/

చదవండి: APPSC Notification 2024: ఆంధ్రప్రదేశ్‌లో 240 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date February 15,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories