Trainee Jobs: ఎన్‌ఎండీసీలో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
హైదరాబాద్‌లో ఉన్న నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎన్‌ఎండీసీ).. ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 22
అర్హత: గ్రాడ్యుయేషన్‌తో పాటు సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా /ఎంబీఏ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. యూజీసీ నెట్ డిసెంబర్ 2022, జూన్ 2021 స్కోర్ ఉండాలి.
వయసు: 27ఏళ్లు మించకుండా ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
జీతం: బేసిక్ పే నెలకి రూ.50,000+ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: యూజీసీ నెట్ డిసెంబర్ 2022, జూన్ 2021 మెరిట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:17.03.2022
వెబ్‌సైట్: https://www.nmdc.co.in/
చదవండి: NIFT Recruitment 2022: నిఫ్ట్, కోల్‌కతాలో అసిస్టెంట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 17,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |