Executive Jobs: ఎన్‌ఐఆర్‌డీపీఆర్, హైదరాబాద్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్).. ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 14
పోస్టుల వివరాలు: డిప్యూటీ డైరెక్ట్‌ర్–02, మిషన్ మేనేజర్–ఐబీసీబీ–01, మిషన్ మేనేజర్–ఎస్‌ఐ–ఎస్‌డీ–01, మిషన్ మేనేజర్–నాన్‌ఫార్మ్ లైవ్‌లీహుడ్స్–01, మిషన్ మేనేజర్–ఫార్మ్ లైవ్‌లీహుడ్స్–01, మిషన్ ఎగ్జిక్యూటివ్–ఐబీసీబీ–01, మిషన్ మేనేజర్–ఎస్‌ఐ–ఎస్‌డీ–01, మిషన్ ఎగ్జిక్యూటివ్–ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్–01, మిషన్ ఎగ్జిక్యూటివ్–ఫార్మ్ లైవ్‌లీహుడ్స్–01, మిషన్ ఎగ్జిక్యూటివ్–నాన్–ఫార్మ్ లైవ్‌లీహుడ్స్–01, జూనియర్ మిషన్ ఎగ్జిక్యూటివ్–01, అకౌంట్స్ ఆఫీసర్–01, ఆఫీస్ అసిస్టెంట్–01.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 13.06.2022
వెబ్‌సైట్: http://nirdpr.org.in/
చదవండి: BRO Recruitment 2022: బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌లో 876 ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | June 13,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |