NFDC Recruitment 2023: ఎన్‌ఎఫ్‌డీసీ, ముంబైలో 35 ఉద్యోగాలు.. నెలకు రూ.85,000 వరకు జీతం..
మొత్తం పోస్టుల సంఖ్య: 35
పోస్టుల వివరాలు: గార్డెనింగ్ సూపర్‌వైజర్, సీనియర్ కోఆర్డినేటర్, అసిస్టెంట్ మేనేజర్, గ్రాఫిక్ డిజైనర్, ఆఫీస్ అసిస్టెంట్, కంటెంట్ రైటర్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ/గ్రాడ్యుయేట్ డిగ్రీ/డిప్లొమా/సీఏ /ఐసీడబ్ల్యూఏ/డీఓపీ/పోస్టు గ్రాడ్యుయేషన్/బీకాం/బీఎస్సీ/ఎంఎస్సీ/ఎంఏ/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి. 1 నుంచి 5 ఏళ్ల పని అనుభవం
ఉండాలి.
వయసు: 30 నుంచి 50 ఏళ్ల వయసు ఉండాలి
వేతనం: నెలకు రూ.20,000 నుంచి రూ.85,000 వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఐదో ఫ్లోర్, ఎన్‌ఎంఐసీ బిల్డింగ్, ఎన్‌ఎఫ్‌డీసీ–ఎఫ్‌డీ కాంప్లెక్స్, 24, పెడేర్ రోడ్,
కుంబల్లా హిల్, ముంబై–400026 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 01.05.2023.
వెబ్‌సైట్: https://www.nfdcindia.com/
చదవండి: NIFT Recruitment 2023: నిఫ్ట్, హైదరాబాద్‌లో గ్రూప్ సీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | May 01,2023 |
Experience | 1 year |
For more details, | Click here |