GAIL Recruitment: 282 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
న్యూఢిల్లీలోని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న గెయిల్ వర్క్ సెంటర్లు/యూనిట్‌లలో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 282
పోస్టుల వివరాలు: జూనియర్ ఇంజనీర్, ఫోర్‌మ్యాన్,జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ కెమిస్ట్, టెక్నీషియన్, ఆపరేటర్, అసిస్టెంట్, అకౌంట్స్ అసిస్టెంట్, మార్కెటింగ్ అసిస్టెంట్.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో.. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈ/బీటెక్, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తులకు చివరితేది: 15.09.2022
వెబ్‌సైట్: https://gailonline.com
చదవండి: IISc Recruitment 2022: ఐఐఎస్సీ, ఖుదాపురలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | September 15,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |