Skip to main content

TSPSC Group 3 Jobs : 1363 గ్రూప్ ఉద్యోగాల ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే .. సిల‌బ‌స్ ఇదే.. జీతం ఎంతంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్‌: తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) 1363 గ్రూప్‌-3 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. ఈ పోస్టుల‌కు జ‌న‌వ‌రి 24వ తేదీ నుంచి ఫిబ్ర‌వ‌రి 23వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్ విధానం ద్వారా ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. అలాగే తాజాగా ఈ పోస్టుల‌కు సంబంధించిన సిల‌బ‌స్‌, శాల‌రీ మొద‌లైన పూర్తి వివ‌రాల‌ను టీఎస్‌పీఎస్సీ ఇటీవ‌లే విడుద‌ల చేసింది.
TSPSC Group 3 Syllabus Details in telugu
TSPSC Group 3 Notification Details 2023

తెలంగాణ‌లోని మొత్తం 26 ప్రభుత్వ విభాగాల్లో  1,363 పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-3 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్

ప‌రీక్ష ఎప్పుడంటే..?
మొత్తం 3 పేపర్లు ఉండగా పేపర్-1 లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, పేపర్-2 లో హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ, పేపర్-3లో ఎకానమీ అండ్ డెవలప్ మెంట్ ఉన్నాయి. ఈ మూడు పేపర్లకు 450 మార్కులు ఉండనున్నాయి. ఆబ్జెక్టివ్‌ రూపంలో ఉండే ఈ పరీక్షను జులై లేదా ఆగస్టు నెలలో నిర్వహించే అవకాశం ఉన్నట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. అయితే, ఈ పరీక్ష కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహిస్తారా లేదా ఆఫ్‌లైన్‌లోనా అనేది అధికారులు స్పష్టంచేయలేదు.

చ‌ద‌వండి: TSPSC Group 2 Notification: టీఎస్‌పీఎస్సీలో 783 గ్రూప్‌–2 పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..

TSPSC 1363 గ్రూప్-3 ఉద్యోగాల పూర్తి వివ‌రాలు ఇవే..

Published date : 26 Jan 2023 09:43PM
PDF

Photo Stories