Skip to main content

Dinesh Kumar Tripathi: నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్‌ కుమార్‌ త్రిపాఠి

ప్రస్తుతం అధిపతిగా విధులను నిర్వహిస్తున్న అధికారి విరమణతో ఆయన నియమితులయ్యారు..
Dinesh Kumar Tripathi as the new Chief of the Navy

సాక్షి ఎడ్యుకేషన్‌: నూతన నౌకాదళాధిపతిగా వైస్‌ అడ్మిరల్‌ దినేశ్‌ కుమార్‌ త్రిపాఠి నియమితులయ్యారు. ప్రస్తుతం, ఆ స్థానంలో ఉన్న అడ్మిరల్‌ ఆర్‌. హరికుమార్‌ ఏప్రిల్‌ 30న పదవీ విరమణ చేశారు. త్రిపాఠి అదే రోజు మధ్యాహ్నం నౌకాదళాధిపతిగా బాధ్యతలు స్వీకరిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.  

Ishaq Dar: పాకిస్థాన్‌ ఉప ప్రధానిగా ఇషాక్‌ దార్

Published date : 01 May 2024 10:34AM

Photo Stories