Skip to main content

Sahitya Akademi Fellowship: సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌ అందుకున్న రస్కిన్‌ బాండ్‌

ప్రఖ్యాత ఆంగ్ల రచయిత రస్కిన్‌ బాండ్‌ సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌ను అందుకున్నారు..
Ruskin Bond who received the Sahitya Akademi Fellowship

సాక్షి ఎడ్యుకేష‌న్‌: ముస్సోరీలోని ఆయన నివాసం ఇందుకు వేదికైంది. ఈ అత్యున్నత గౌరవానికి బాండ్‌ను 2021 సెప్టెంబరులో ఎంపికచేశారు. అనారోగ్యం కారణంగా ఆయన వ్యక్తిగతంగా దీన్ని అందుకోలేకపోయారు. 1934లో హిమాచల్‌ ప్రదేశ్‌లోని కసౌలీలో జన్మించిన రస్కిన్‌ బాండ్‌.. గత 50 ఏళ్లుగా రచనలు చేస్తున్నారు. ఇందులో చిన్న కథలు, నవలలు, పిల్లల పుస్తకాలు తదితరాలు ఉన్నాయి.

Gopi Thotakura: అంతరిక్షంలోకి వెళ్లివచ్చిన తెలుగోడు.. తొలి భారత స్పేస్‌ టూరిస్ట్ ఈయ‌నే..!

Published date : 22 May 2024 11:41AM

Photo Stories