Skip to main content

CUET UG 2024 Admit Card Released: కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టు(సీయూఈటీ)అడ్మిట్‌ కార్డులు విడుదల

CUET UG 2024 Admit Card Released   CUET PG 2024 Admit Card

కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టు (సీయూఈటీ) పీజీ 2024 అడ్మిట్‌ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)విడుదల చేసింది.అభ్యర్థులు అప్లికేషన్‌ నంబర్‌, పుట్టినతేదీ వివరాలతో అడ్మిట్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

కాగా మే 15-18 వరకు CUET-PG పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షను తెలుగు సహా మొత్తం 13 భాషల్లో 27 సబ్జెక్టుల్లో నిర్వహించనున్నారు. సీయూఈటీ-2024లో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు పీజీ కోర్సుల్లోకి ప్రవేశం కల్పిస్తాయి.

CUET UG 2024 అడ్మిట్‌ కార్డ్‌.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

  • ముందుగా అఫీషియల్‌ వెబ్‌సైట్‌ exams.nta.ac.in/CUET-UGను క్లిక్‌ చేయండి. 
  • హోంపేజీలో కనిపిస్తున్న "Sign In" అనే ఆప్షన్‌పై ‍క్లిక్‌ చేయండి. 
  • అప్లికేషన్‌ నెంబర్‌, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌పై క్లిక్‌ చేయండి. 
  • తర్వాతి పేజీలో స్క్రీన్‌పై CUET UG 2024 అడ్మిట్‌ కార్డు కనిపిస్తుంది. డౌన్‌లోడ్‌ చేసుకోండి
     
Published date : 14 May 2024 04:38PM

Photo Stories