Skip to main content

Degree Supplementary Results: డిగ్రీ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల..

ఫలితాలు జ్ఞానభూమి పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల సంఖ్యను వెల్లడించారు వీసీ ప్రొఫెసర్‌..
Degree Supplementary Results released by University Vice Chancellor

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన డిగ్రీ మొదటి, మూడు, ఐదో సెమిస్టర్‌ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను మంగళవారం వీసీ ప్రొఫెసర్‌ కే. హుస్సేన్‌ రెడ్డి విడుదల చేశారు. ఫలితాలు జ్ఞానభూమి పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు.

Project Post at ICAR: ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్టు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

11,557 మంది ఐదో సెమిస్టర్‌ రాయగా 8,504 (73.58 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకటో సెమిస్టర్‌ 9,347 మంది రాయగా 4,640 మంది , మూడో సెమిస్టర్‌ 7,072 మంది రాయగా 3415 మంది ఉత్తీర్ణత సాధించారు. కార్యక్రమంలో రిజి్రస్టార్‌ ప్రొఫెసర్‌ ఎంవీ లక్ష్మయ్య, డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్స్‌ ప్రొఫెసర్‌ జీవీ రమణ, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ కే. శ్రీరాములు నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.    

Published date : 01 May 2024 04:21PM

Photo Stories