Free Skill Training: దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
కడప కోటిరెడ్డి సర్కిల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో డీడీయూజీకేవై పథకం ద్వారా సీ–డ్యాప్ సౌజన్యంతో రాయలసీమ జిల్లాల్లోని గ్రామీణ నిరుద్యోగ యువతకు కడపలో ఉచిత శిక్షణతో కూడిన ఉపాధిని కల్పించనున్నట్లు నిహార్ స్కిల్ ఎడ్యుకేషన్ సంస్థ రీజినల్ కో ఆర్డినేటర్ సుబ్బరామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
నాలుగు నెలల కాల వ్యవధిలో ఉచితంగా కంప్యూటర్ హార్డ్‌వేర్, ఎమెర్జెన్సీ, మెడికల్ టెక్నిషియన్, జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇతర వివరాలకు 90630 82227 నంబరులో సంప్రదించాలన్నారు.
చదవండి:
Free training in computer courses: కంప్యూటర్ కోర్సుల్లో యువతకు ఉచిత శిక్షణ
Free Training: ఫోర్ వీలర్ సర్వీస్ టెక్నీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ
Published date : 28 Nov 2023 04:02PM
Tags
- NIHAR
- Free Skill Training
- SEEDAP
- Andhra Pradeshss
- Jobs
- KadapaEmployment
- NiharSkillEducation
- DDUGKYScheme
- GovernmentCollaboration
- RuralYouthEmployment
- RayalaseemaDistricts
- FreeTrainingProgram
- C-DAPCourtesy
- SkillDevelopment
- SubbaramiReddyStatement
- latest jobs in 2023
- Emergency Medical Technician
- Junior Software Developer
- computer hardware
- career growth
- Sakshi Education Latest News