Skip to main content

267 Jobs: ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

మదనపల్లె : మదనపల్లె ప్రభుత్వ వైద్యకళాశాల, ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో తాత్కాలిక, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో ఖాళీగా ఉన్న 267 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్‌ కాలేజ్‌ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.వి.మురళీధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
267 Vacant Posts Announcement   Madanapalle Government Medical College Recruitment   Invitation of applications for medical jobs   Government District Hospital Job Opportunities

ప్రభుత్వ వైద్య కళాశాలలో 13 కేటగిరీలకు 65 ఖాళీలు, ప్రభుత్వ జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో 29 కేటగిరీలకు 202 పోస్టులున్నాయన్నారు. వీటికి సంబంధించి జనవరి 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు చిత్తూరు.ఏపీ.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కేటగిరీ, అర్హత, ఇతర వివరాలు వెబ్‌సైట్‌లోనే ఉంచామన్నారు.

చదవండి:

Vacancies In Oil India Limited- ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌లో 421 పోస్టులు

Success Story : రూ.60 లక్షల జీతంతో జాబ్ కొట్టా.. 67,000 మందిని ఓడించి.. ఎలా అంటే..?

Published date : 10 Jan 2024 09:00AM

Photo Stories