Skip to main content

B.Ed Counseling Schedule: ‘అంబేడ్కర్‌’ బీఎడ్‌ కౌన్సెలింగ్ తేదీలు ఇవే..

బంజారాహిల్స్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం బీఎడ్‌ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ జ‌నవ‌రి 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ ఎల్వీకే రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
br ambedkar open university bed counseling schedule    Banjara Hills Admission Counseling    Admission Counseling for Dr. BR Ambedkar Universal University BED

విశ్వవిద్యాలయం నిర్వహించిన బీఎడ్‌ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు, రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధ్యయన కేంద్రాల్లో అడ్మిషన్‌ కోసం హైదరాబాద్‌లోని విశ్వవిద్యాలయం ప్రాంగణంలో అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు.

చదవండి: BRAOU Certificate Programmes 2024- డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్ యూనివర్సిటీలో సర్టిఫికేట్‌ కోర్సులకు ఆహ్వానం

29వ తేదీన వీఐ, హెచ్‌ఐ, 30వ తేదీన ఐఆర్, అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం విశ్వవిద్యాలయ పోర్టల్‌ను సందర్శించాలన్నారు.  

Published date : 26 Jan 2024 06:06PM

Photo Stories