Skip to main content

Inter School Sports: ఇంటర్‌ స్కూల్‌ క్రీడా పోటీల్లో విద్యార్థులకు పురస్కారం..

ఇటీవలె, నిర్విహించిన వివిధ క్రీడా పోటీల్లో పాల్గొని వారి సత్తా చాటారు పాఠశాల విద్యార్థులు. అందులో గెలుపొందిన వారికి బహుమానాలను అందజేసి, అభినందించారు..
Bharatiya Vidya Bhavan's Green Fields students wins Inter School Sports Competitions

భీమవరం: పట్టణంలోని భారతీయ విద్యా భవనన్స్‌ గ్రీన్‌ ఫీల్ట్స్‌ పాఠశాల విద్యార్థులు క్రీడా పోటీల్లో విజయకేతనం ఎగురవేశారని స్కూల్‌ డైరెక్టర్‌ ఎంఎస్‌ఎన్‌ మూర్తి, ప్రిన్సిపాల్‌ ఐ.మనోహర్‌ చెప్పారు. భీమవరంలో నిర్వహించిన ఇంటర్‌ స్కూల్‌ వాలీబాల్‌ పోటీల్లో స్కూల్‌ బాలుర జట్టు తృతీయ స్థానం కైవసం చేసుకుందన్నారు.

AP EAPCET 2024: ఏపీ ఈఏపీసెట్‌ పరీక్షకు దరఖాస్తుల వెల్లువ.. మే నెలలో పరీక్ష నిర్వాహణ ఇలా..!

అలాగే, ఈ నెల 14న గుంటూరులో నిర్వహించిన ఇంటర్‌ స్కూల్‌ బాస్కెట్‌బాల్‌ పోటీల్లో బాలికల విభాగంలో పి.పరీనాకుమారి బెస్ట్‌ డిఫెండర్‌ అవార్డును గెలుచుకుందన్నారు. విజేతలను సోమవారం స్కూల్లో డైరెక్టర్‌ ఎమ్‌ఎస్‌ఎన్‌ మూర్తి, ప్రిన్సిపాల్‌ ఐ.మనోహర్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎంవీ సూర్యన్‌ అభినందించారు.

TS LAWCET 2024: లాసెట్‌ గడువు పొడిగింపు.. చివ‌రి తేదీ ఇదే..

Published date : 16 Apr 2024 12:57PM

Photo Stories