Skip to main content
Bhavita
EPaper
Sakshi
Sakshi Post
x
July 2024 Month Daily Current Affairs Quiz in Telugu
Quiz of The Day (July 31, 2024): కేరళ పేరు ‘కేరళం’గా సవరించాల్సిన రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది?
Quiz of The Day (July 30, 2024): మహాత్మాగాంధీ హత్యోదంతంపై విచారణకు నియమించిన కమిటీ?
Quiz of The Day (July 27, 2024): సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని చెప్పిన మేధావి?
Quiz of The Day (July 26, 2024): తెలంగాణలో మొదటి రాజకీయోద్యమం గా దేన్ని పేర్కొంటారు?
Quiz of The Day (July 25, 2024): నీతి ఆయోగ్‌కు ఉన్న మరో పేరు ఏమిటి?
Quiz of The Day (July 24, 2024): మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాకు ప్రథమంగా ఎప్పుడు వెళ్లాడు?
Quiz of The Day (July 23, 2024): ఉదయించే సూర్యుడి భూమి గా పేరొందిన దేశం?
Quiz of The Day (July 22, 2024): వందేమాతరం గేయాన్ని మొదటి ఏ భాషలో రాశారు?
Quiz of The Day (July 20, 2024): శక్తికాంత్ దాస్ భారత్ రిజర్వు బ్యాంక్‌కు ఎన్నో గవర్నర్‌గా నియమితులయ్యారు?
Quiz of The Day (July 19, 2024): సౌరకుటుంబం కలిగిన మన పాలపుంతకు భారతీయులు పెట్టిన పేరు?
Quiz of The Day (July 18, 2024): పక్షులు, గబ్బిలం రెండూ ఎగిరే జీవులే. కానీ, ఆ రెండింటికి మధ్య భేదం?
Quiz of The Day (July 17, 2024): రాజ్యాంగం ఏర్పాటు చేసిన పదవులన్నింటిలో ఉన్నత పదవిగా అంబేడ్కర్ దేన్ని పేర్కొన్నారు?
Quiz of The Day (July 16, 2024): నిజాం కాలేజీ ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
Quiz of The Day (July 10, 2024): భారత రాజ్యాంగం ప్రకారం స్త్రీలను గౌరవించడం అనేది?
Quiz of The Day (July 09, 2024): భారతదేశాన్ని ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించే జాతీయ రహదారి?
Quiz of The Day (July 08, 2024): హైదరాబాద్ సంస్థానంలోకి గోదావరి నది ఏ ప్రాంతంలో ప్రవేశించేది?
Quiz of The Day (July 06, 2024): భూకంప తీవ్రతను కొలవడానికి ఉపయోగించే స్కేలు ఏది?
Quiz of The Day (July 05, 2024): రెండుసార్లు తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి ఎవరు?
Quiz of The Day (July 04, 2024): ప్రధాని పదవి చేపట్టడానికి కావలసిన కనీస అర్హత వయసెంత?
Quiz of The Day (July 03, 2024): మానవ శరీరంలో చర్మం బరువు సుమారుగా ఎంత శాతం?
Quiz of The Day (July 02, 2024): భారత రాజ్యాంగాన్ని 2014 డిసెంబర్ 9న ఏ భాషలోకి అనువదించారు?
Quiz of The Day (July 01, 2024): ఉమ్మడి రాష్ట్రం లో మొదటిసారిగా రాష్ట్రపతి పాలనను ఎప్పుడు విధించారు?
↑