Skip to main content

Navodaya Vidyalaya admission deadline:జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాల దరఖాస్తులకు ఇవాళే చివరి తేదీ

JNV Class 6 admission 2026-27 deadline today  Jawahar Navodaya Vidyalaya Class 6 online application  Today is the last date for applications for class 6 admissions in Jawahar Navodaya Vidyalayas.
Today is the last date for applications for class 6 admissions in Jawahar Navodaya Vidyalayas.

దేశవ్యాప్తంగా ఉన్న 654 జవహర్ నవోదయ విద్యాలయాలు (JNV) లో 2026–27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే గడువు ఇవాళతో ముగుస్తుంది. ముందుగా గడువు ముగిసినా, విద్యార్థుల సౌకర్యార్థం మరోసారి పొడిగించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశ పరీక్ష డిసెంబర్ 13న, పర్వత ప్రాంతాల్లో ఏప్రిల్ 11, 2026న నిర్వహిస్తారు.

ఇదీ చదవండి :తెలంగాణలో భారీ వర్షాల అలర్ట్: ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు – పూర్తి వివరాలు

☛ Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

 

Published date : 13 Aug 2025 11:15AM

Photo Stories