ప్రధాన భూస్వరూపాలు - ప్రాథమిక భూస్వరూపాలు
Sakshi Education
1. భూమి ఉపరితలంలో భూభాగం, జలభాగాల శాతం వరుసగా?
జ. 29%, 71%
2. ‘ఖండ చలన సిద్ధాంతాన్ని’’ ప్రతిపాదించింది?
జ. ఆల్ఫ్రెడ్ వెజినర్
3. పూర్వం భూభాగం అంతా ఒకే ఖండ భాగంగా ఉన్నప్పుడు దానిని ఏమనేవారు?
జ. పేంజియా
4. పేంజియాను అన్ని వైపులా ఆవరించి ఉన్న సముద్రం?
జ. పెంథాల్సా
5. పేంజియాకు మధ్యలో ఉన్న సముద్రం?
జ. టెథిస్
6. ‘లారెన్షియా’ అంటే?
జ. టెథిస్‌కు ఉత్తరంగా ఉన్నభూభాగం
7. ‘‘లారెన్షియా’’కు మరో పేరు?
జ. అంగారా
8. టెథిస్‌కు దక్షిణంగా ఉన్న భూభాగం?
జ. గోండ్వానా
9. లారెన్షియా భూభాగం ఏ విధంగా విడిపోయింది?
జ. ఉత్తర అమెరికా, ఐరోపా, ఆసియా ఖండాలుగా
10. గోండ్వానా భూభాగం ఏ విధంగా విడిపోయింది?
జ. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, దక్షిణ భారతదేశం, ఆస్ట్రేలియా, అంటార్కిటికా
11. ఖండాల్లో పెద్దది, చిన్నది?
జ. ఆసియా, ఆస్ట్రేలియా
12. మహాసముద్రాల్లో పెద్దది, లోతైనది?
జ. పసిఫిక్ మహాసముద్రం
13. మహా సముద్రాల్లో అతి చిన్నది?
జ. ఆర్కిటిక్ మహాసముద్రం
14. ఉత్తరార్థ గోళంలో ఏ భాగం ఎక్కువగా ఉంది?
జ. భూభాగం
15. అన్ని వైపులా నీటితో ఆవరించి ఉండేది?
జ. ద్వీపం
16. మూడు వైపులా నీటితో ఆవరించి ఉండేది?
జ. ద్వీపకల్పం
17. కేప్ యార్‌క అనేది?
జ. ద్వీపకల్పం
18. గ్రీన్‌లాండ్ ఓ?
జ. ద్వీపం
19. దక్షిణార్థ గోళంలో ఏ భాగం ఎక్కువగా ఉంది?
జ. జలభాగం

Published date : 16 Mar 2012 06:01PM