భూమి - ఆవరణాలు
Sakshi Education
1. భూమి ఉపరితలంపై ఉన్న రాతి పొర?
జ. శిలావరణం (లేక) ఆశ్మావరణం
2. జలావరణంలో భాగమైనవి?
జ. మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు, ఇతర జలభాగాలన్నీ
3. వాతావరణం అంటే?
జ. భూమిని ఆవరించి ఉన్న గాలి పొర
4. జీవావరణం అంటే?
జ. అడవులు, పంటలు, జంతువులు, పక్షులు మొదలైన జీవరాశులు
5. పర్యావరణం అంటే?
జ. శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం అన్నీ కలిపి
6. వాతావరణంలో నైట్రోజన్ శాతం?
జ. 78.08%
7. వాతావరణంలో ఆక్సిజన్ శాతం?
జ. 20.94%
8. వాతావరణంలో అయాన్ శాతం?
జ. 0.93%
9. వాతావరణంలో కార్బన్‌డైఆక్సైడ్ శాతం?
జ. 0.03%
10. వాతావరణంలో హైడ్రోజన్, నియాన్, హీలియం శాతం?
జ. 0.02%
11. లిథోస్ అంటే?
- శిల........Lithosphere - శిలావరణం
12. అట్‌మోస్ అంటే?
- ఆవిరి.........Atmosphere - వాతావరణం
13. హదర్ అంటే?
- నీరు.........Hydrosphere - జలావరణం
14. బయో (BiO) అంటే?
- జీవం .........Biosphere - జీవావరణం
జ. శిలావరణం (లేక) ఆశ్మావరణం
2. జలావరణంలో భాగమైనవి?
జ. మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు, ఇతర జలభాగాలన్నీ
3. వాతావరణం అంటే?
జ. భూమిని ఆవరించి ఉన్న గాలి పొర
4. జీవావరణం అంటే?
జ. అడవులు, పంటలు, జంతువులు, పక్షులు మొదలైన జీవరాశులు
5. పర్యావరణం అంటే?
జ. శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం అన్నీ కలిపి
6. వాతావరణంలో నైట్రోజన్ శాతం?
జ. 78.08%
7. వాతావరణంలో ఆక్సిజన్ శాతం?
జ. 20.94%
8. వాతావరణంలో అయాన్ శాతం?
జ. 0.93%
9. వాతావరణంలో కార్బన్‌డైఆక్సైడ్ శాతం?
జ. 0.03%
10. వాతావరణంలో హైడ్రోజన్, నియాన్, హీలియం శాతం?
జ. 0.02%
11. లిథోస్ అంటే?
- శిల........Lithosphere - శిలావరణం
12. అట్‌మోస్ అంటే?
- ఆవిరి.........Atmosphere - వాతావరణం
13. హదర్ అంటే?
- నీరు.........Hydrosphere - జలావరణం
14. బయో (BiO) అంటే?
- జీవం .........Biosphere - జీవావరణం
Published date : 16 Mar 2012 05:46PM