Skip to main content

Railway Jobs: ఆర్‌ఆర్‌సీ–సౌత్ వెస్ట్రన్ రైల్వేలో 904 అప్రెంటిస్ ఖాళీల భర్తీ.. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం!

రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ) సౌత్‌ వెస్టర్న్‌ రైల్వే(ఎస్‌డబ్ల్యూఆర్‌) హుబ్బళ్లి, మైసూరు, బెంగళూరు డివిజన్లలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
South Western Railway Hubballi Mysore Bengaluru Apprentice Jobs  rrc swr railway apprentice recruitment 904 posts online apply  RRC South Western Railway Apprentice Recruitment Notification 2025  Railway Recruitment Cell SWR Apprentice Vacancies

మొత్తం ఖాళీల సంఖ్య: 904.
విభాగాలు: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్‌.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఇంటర్, పదో తరగతి, ఐటీఐలో ఉత్తీర్ణులైఉండాలి.
వయసు: 13.08.2025 నాటికి 15 నుంచి 24 ఏళ్ల లోపు ఉండాలి.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 13.08.2025.
వెబ్‌సైట్‌: https://www.rrchubli.in

>> 79 Jobs: 10వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. త్వరగా దరఖాస్తు చేసుకోండి!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 24 Jul 2025 10:50AM

Photo Stories

News Hub