Skip to main content

హ‌రీశ్ చంద్ర రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పోస్ట్ డాక్టోర‌ల్ ఫెలోషిప్‌లు

హ‌రీశ్ చంద్ర రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌పోస్ట్ డాక్టోర‌ల్ ఫెలోషిప్‌ల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
పోస్ట్ డాక్టోర‌ల్ ఫెలోషిప్‌లు
అర్హ‌త‌: ఆస్ట్రోఫిజిక్స్‌, కండెన్స్‌డ్ మేట‌ర్ ఫిజిక్స్, హై ఎన‌ర్జీ ఫినామాల‌జీ, క్వాంటం ఇన్ఫ‌ర్మేష‌న్ అండ్ కంప్యూటింగ్, స్ట్రింగ్ థీయ‌రీ.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూన్ 30, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌:
http://www.hri.res.in/academics/physics/pdf-fellowships/

Photo Stories