Words often Pronounced Wrongly
Sakshi Education
చాలా పదాల్ని మనం తప్పుగా పలుకుతాం. వాటిలోంచి కొన్ని 1st batch గా కింద ఇచ్చాం.
పదం (Word) | అనాల్సింది (Right way) | తప్పుగా అనేది (Common mistake) |
tortoise | టార్టిస్ | టార్టాయిస్ |
parachute | పారాషూట్ | ప్యారాచూట్ |
dengue | డెంగీ | డెంగ్యూ |
onion | అనియెన్ | ఆ.ని.యె.న్ |
wallet | వోలేట్ (వా కాదు ) | వ్యాలెట్ |
bury | బెరి (like బెర్రీ) | బరీ |
almond | ఆహ్ మాండ్('l' silent) | ఆల్మండ్ |
Volkswagen | ఫోక్స్ వాగెన్ | వోలెక్స్ వాగెన్ |
(German word Volks = people; wagen = vehicle) | ||
kangaroo | కాంగ్రూ (as in apple) | కంగారూ |
Published date : 07 Nov 2019 04:34PM