Skip to main content

డిగ్రీ పూర్తయింది. బీఈడీ చేయాలనుకుంటున్నా. ఈ కోర్సు చేస్తే.. అధ్యాపక రంగంలో భవిష్యత్‌ బాగుంటుందా? దూర విద్య ద్వారా బీఈడీ...

Question
డిగ్రీ పూర్తయింది. బీఈడీ చేయాలనుకుంటున్నా. ఈ కోర్సు చేస్తే.. అధ్యాపక రంగంలో భవిష్యత్‌ బాగుంటుందా? దూర విద్య ద్వారా బీఈడీ చేయొచ్చా?
ఉపాధ్యాయ వృత్తిపై ఆసక్తి ఉన్నవారు చేయదగ్గ కోర్సు బీఈడీ. ప్రతిఏటా ప్రభుత్వం భారీస్థారుులో టీచర్‌ పోస్టుల భర్తీ చేపడుతుండటంతో ఈ కోర్సుకు ఇప్పుడు మంచి డిమాండ్‌ ఉంది. అంతేకాకుండా... ప్రై వేట్‌ స్కూళ్ల విస్తరణతో  ఈ కోర్సు చేసిన అభ్యర్థులకు ఐదంకెల జీతభత్యాలు లభిస్తున్నారుు. ఇది ఏడాది కాలపరిమితి గల కోర్సు. బీఈడీలో ప్రవేశం పొందేందుకు ఎడ్‌సెట్‌ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. డిగ్రీ తర్వాత రెండేళ్ల బోధన అనుభవం ఉంటే దూర విద్య ద్వారా బీఈడీ చేయొచ్చు. ఇగ్నో, బీఆర్‌ అంబేద్కర్‌ వర్సిటీలు దూర విద్య బీఈడీని అందిస్తున్నాయి.

Photo Stories