Teaching
బీఈడీ పూర్తి చేశా. టీచింగ్ కెరీర్‌లో స్థిరపడాలనుకుంటున్నా. ఎంఎస్సీ/ఎంఈడీలలో ఏకోర్సు ఎంచుకోవాలి?
+
బీఈడీ పూర్తి చేశారు. టీచింగ్ కెరీర్‌లో స్థిరపడాలనుకుంటున్నారు కాబట్టి.. ఎంఎస్సీ/ఎంఈడీలలో ఎంఎస్సీ ఎంచుకోవడం లాభిస్తుంది. ఎంఎస్సీ కోర్సు చేయడం వల్ల టీచింగ్ చేసే సబ్జెక్ట్‌కు సంబంధించి మరిన్ని అడ్వాన్స్‌డ్ థియరీస్, కాన్సెప్ట్స్, టాపిక్స్‌ను అధ్యయనం చేసే అవకాశం కలుగుతుంది. దీని వల్ల సబ్జెక్ట్‌పై మరింత పట్టు లభించడమేకాకుండా విద్యార్థులకు మరింత అవ గాహనతో పాఠాలు చెప్పే వీలుంటుంది. ముఖ్యంగా ఈ అంశం టీచింగ్ కెరీర్‌లో స్థిరపడాలనుకుంటున్న మీలాంటి వారికి కెరీర్‌లో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఇతోధికంగా దోహదపడుతుంది. తర్వాత అవసరాన్ని బట్టి ఎంఈడీని చేయవచ్చు. ఎంఈడీ చేయడం వల్ల టీచింగ్‌కు సంబంధించి మరిన్ని అడ్వాన్స్‌డ్ టెక్నిక్స్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. వీలును బట్టి ఈ కోర్సు ను రెగ్యులర్/డిస్టెన్స్ రెండు విధాలుగా చేయవచ్చు.
మన రాష్ట్రంలో ఎంఈడీని రెగ్యులర్‌గా ఆఫర్ చేస్తున్న వర్సిటీలు:
ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.osmania.ac.in
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి
వెబ్‌సైట్: www.svuniversity.in
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
వెబ్‌సైట్: www.andhrauniversity.info
డిస్టెన్స్‌లో అందిస్తున్న వర్సిటీలు
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ-న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.ignou.ac.in
బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.braou.ac.in

ఎంఏ (హిందీ)తో హిందీ ప్రవీణ పూర్తి చేశాను. ఇపుడు హిందీలో బీఈడీ చేయాలనుకుంటున్నాను. ఈ కోర్సును ఆఫర్ చేసే విశ్వవిద్యాలయాల గురించి వివరించగలరు?
+
హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ (సిమ్లా) (www.hpuniv.nic.in/icdeol.htm), పంజాబ్ యూనివర్సిటీ (పాటియాల) (www.dccpbi.com/courses.html), కురుక్షేత్ర యూనివర్సిటీ (కురుక్షేత్ర) (www.kukinfo.com/dcc2008/1.pdf) లు హిందీ బీఈడీ కోర్సును దూరవిద్యలో అందిస్తున్నాయి.
ఇక రెగ్యులర్ విధానంలో ఆఫర్ చేసే విద్యా సంస్థల విషయానికి వస్తే...
హిందీ బీఈడీ కోర్సును అందించే ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఇమాన్యూల్ కాలేజ్ ఆఫ్ బీఈడీ ఒకటి. కేరళలోని వాజీచల్ వద్ద ఉంది. కోర్సును శాస్ర్తీయ దృక్పథంతో రూపొందించి అందిస్తున్నారు. నాలుగు సెమిస్టర్లుగా బోధిస్తారు. మూస విధానాన్ని అనుసరించకుండా హిందీ బోధనలో అనుసరించాల్సిన విభిన్న ఆధునిక ప్రక్రియలను నేర్పిస్తారు. విద్యార్థులకు హిందీ బోధన, భాషా నైపుణ్యాలు, సంభాషణా చాతుర్యం వంటివి సులభంగా అర్థమయ్యే విధంగా బోధించాల్సిన మెళకువలను శిక్షణ తీసుకునే అభ్యర్థులకు వివరిస్తారు. ఈ కాలేజీకి కేరళ యూనివర్సిటీ గుర్తింపు ఉంది.
వెబ్‌సైట్ : www.emmanuelbed.in/courses

ప్రీ-స్కూల్ టీచర్ ట్రైనింగ్ కోర్సులను అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
+
స్మైల్ టీచర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్- హైదరాబాద్, ప్రీ-స్కూల్ టీచర్ ట్రైనింగ్ కోర్సును అందిస్తుంది. 10+2 అర్హతతో వుూడు, ఆరు నెలలు, ఏడాది వ్యవధితో ఈ సంస్థ సర్టిఫికెట్ కోర్సులను ఆఫర్ చేస్తుంది. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియూ ఎర్లీ ైచె ల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఈ సర్టిఫికెట్లను ప్రదానం చేస్తుంది. వెబ్‌సైట్: www.smilesthepreschool.com
కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియుర్ కాలేజీల్లో ఒకేషనల్ కోర్సుల్లో భాగంగా హోమ్ సైన్స్ గ్రూప్‌లో ప్రీ-స్కూల్ టీచర్ ట్రైనింగ్ కోర్సును స్పెషలైజేషన్‌గా అందిస్తున్నారు. వివరాల కోసం సంబంధిత కాలేజీలో సంప్రదించండి.
వెబ్‌సైట్: https://bieap.gov.in
హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ కోర్సును రెగ్యులర్ విధానంలో అందిస్తోంది. ఈ కోర్సుకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ గుర్తింపు ఉంది.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు ఈ కోర్సుకు అర్హులు.

మన రాష్ట్రంలో ఎంఈడీ కోర్సును ఆఫర్ చేస్తున్న యూవర్సిటీలేవి?
+
ఎంఈడీ కోర్సును రెగ్యులర్‌గా ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలు:
ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.osmania.ac.in
కాకతీయ యూనివర్సిటీ-వరంగల్
వెబ్‌సైట్: www.kuwarangal.com
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి
వెబ్‌సైట్: www.svuniversity.in
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
వెబ్‌సైట్: www.andhrauniversity.info
దూర విద్యా విధానంలో అందిస్తున్న యూనివర్సిటీలు
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో)-న్యూఢిల్లీ.

డిగ్రీ పూర్తయింది. బీఈడీ చేయాలనుకుంటున్నా. ఈ కోర్సు చేస్తే.. అధ్యాపక రంగంలో భవిష్యత్ బాగుంటుందా? దూర విద్య ద్వారా బీఈడీ చేయొచ్చా?
+
ఉపాధ్యాయ వృత్తిపై ఆసక్తి ఉన్నవారు చేయదగ్గ కోర్సు బీఈడీ. ప్రతిఏటా ప్రభుత్వం భారీస్థారుులో టీచర్ పోస్టుల భర్తీ చేపడుతుండటంతో ఈ కోర్సుకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. అంతేకాకుండా... ప్రై వేట్ స్కూళ్ల విస్తరణతో ఈ కోర్సు చేసిన అభ్యర్థులకు ఐదంకెల జీతభత్యాలు లభిస్తున్నారుు. ఇది ఏడాది కాలపరిమితి గల కోర్సు. బీఈడీలో ప్రవేశం పొందేందుకు ఎడ్‌సెట్ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. డిగ్రీ తర్వాత రెండేళ్ల బోధన అనుభవం ఉంటే దూర విద్య ద్వారా బీఈడీ చేయొచ్చు. ఇగ్నో, బీఆర్ అంబేద్కర్ వర్సిటీలు దూర విద్య బీఈడీని అందిస్తున్నాయి.
డెఫ్ అండ్ డమ్(చెవిటి, మూగ) విద్యార్థులకు టీచింగ్ చేసే స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సు చేయాలనుకుంటున్నాను. ఈ కోర్సును ఆఫర్ చేస్తున్న సంస్థలేవి?
+
రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దృష్టి, వినికిడి, బుద్ధి మాంద్యం గల పిల్లలకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ నిచ్చేందుకు ఎంఈడీ(స్పెషల్‌ఎడ్యుకేషన్) కోర్సును నిర్వహిస్తోంది.
అర్హత: సంబంధిత అంశంలో 50 శాతం మార్కులతో బీఈడీ (స్పెషల్‌ఎడ్యుకేషన్) లేదా బీఈడీ (జనరల్)తోపాటు సంబంధిత అంశంలో స్పెషల్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా.
వెబ్‌సైట్: www.rehabcouncil.nic.in
జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ కూడా ఎంఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్)ను ఆఫర్ చేస్తోంది. అర్హత: 50 శాతం మార్కులతో స్పెషల్ ఎడ్యుకేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా బీఈడీ(జనరల్)తోపాటు స్పెషల్ ఎడ్యుకేషన్‌లో ఏడాది కోర్సు చేసి ఉండాలి.
వెబ్‌సైట్: https://jmi.nic.in
మధ్యప్రదేశ్‌కు చెందిన భోజ్ యూనివర్సిటీ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్‌ను దూర విద్యా విధానంలో ఆఫర్ చేస్తోంది.
వెబ్‌సైట్: www.bhojvirtualuniversity.com
ఈ కోర్సులను పూర్తి చేసిన వారు వివిధ రకాల వైకల్యాలతో బాధపడే పిల్లలకు వారికి కావాల్సిన నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. వీరికి రిహాబిలిటేషన్ సెంటర్లు, కమ్యూనిటీ కేర్ సెంటర్లు, ఆస్పత్రులు, ఎన్‌జీఓస్‌తోపాటు కొన్ని రకాల ప్రభుత్వ సంస్థల్లోనూ అవకాశాలుంటాయి.

గతేడాది ఇంటర్ పూర్తయింది. అనివార్య కారణాల వల్ల ఒక సంవత్సరం చదువు ఆగిపోయింది. ఇప్పుడు డి.ఎడ్ పూర్తి చేసి... ఉపాధ్యాయ వృత్తిలో చేరాలనుకుంటున్నాను. జాబ్ చేసుకుంటూ ఉన్నత విద్య అభ్యసించే వీలుందా?
+
మీరు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(డి.ఎడ్) చేయొచ్చు. డి.ఎడ్‌కు అర్హత ఇంటర్. 17 ఏళ్లు పూర్తయి ఉండాలి. ప్రవేశ పరీక్ష ద్వారా డైట్‌లో ప్రవేశం కల్పిస్తారు.
డి.ఎడ్ పూర్తిచేసిన వారు రాష్ట ప్రభుత్వం నిర్వహించే డీఎస్సీ పరీక్ష రాసి, ఎస్‌జీటీగా పని చేయొచ్చు. దీంతోపాటు ఉన్నతవిద్య అభ్యసించే వీలుంది. డిస్టెన్స్‌లో బ్యాచ్‌లర్ ఇన్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సును అనేక విశ్వవిద్యాలయాలు నిర్వహిస్తున్నాయి. దీనికి ప్రభుత్వ గుర్తింపుపొందిన ఏదైనా పాఠశాలలో కనీసం రెండేళ్ల బోధనానుభవం అవసరం. ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో)తోపాటు మన రాష్ట్రంలోని అనేక విశ్వవిద్యాలయాలు ఈ విధానంలో బీఎడ్ కోర్సును అందిస్తున్నాయి.

బీఈడీ పూర్తి చేశారు. టీచింగ్ కెరీర్‌లో స్థిరపడాలనుకుంటున్నారు కాబట్టి.. ఎంఎస్సీ/ఎంఈడీలలో ఎంఎస్సీ ఎంచుకోవడం లాభిస్తుంది. ఎంఎస్సీ కోర్సు చేయడం వల్ల టీచింగ్ చేసే సబ్జెక్ట్‌కు సంబంధించి మరిన్ని అడ్వాన్స్‌డ్ థియరీస్, కాన్సెప్ట్స్, టాపిక్స్‌ను అధ్యయనం చేసే అవకాశం కలుగుతుంది. దీనివల్ల సబ్జెక్ట్‌పై మరింత పట్టు లభించడమేకాకుండా... విద్యార్థులకు మరింత అవగాహనతో పాఠాలు చెప్పే వీలుంటుంది. ముఖ్యంగా ఈ అంశం టీచింగ్ కెరీర్‌లో స్థిరపడాలనుకుంటున్న మీలాంటి వారికి కెరీర్‌లో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఇతోధికంగా దోహదపడుతుంది. తర్వాత అవసరాన్ని బట్టి ఎంఈడీని చేయవచ్చు. ఎంఈడీ చేయడం వల్ల టీచింగ్‌కు సంబంధించి మరిన్ని అడ్వాన్స్‌డ్ టెక్నిక్స్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. వీలును బట్టి ఈ కోర్సు ను రెగ్యులర్/డిస్టెన్స్ రెండు విధాలుగా చేయవచ్చు.
మన రాష్ట్రంలో ఎంఈడీని రెగ్యులర్‌గా ఆఫర్ చేస్తున్న వర్సిటీలు:
ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.osmania.ac.in
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి
వెబ్‌సైట్: www.svuniversity.in
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
వెబ్‌సైట్: www.andhrauniversity.info
డిస్టెన్స్‌లో అందిస్తున్న వర్సిటీలు
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ-న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.ignou.ac.in
బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.braou.ac.in
మన రాష్ట్రంలో ఎంఈడీని రెగ్యులర్‌గా ఆఫర్ చేస్తున్న వర్సిటీలు:
ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.osmania.ac.in
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి
వెబ్‌సైట్: www.svuniversity.in
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
వెబ్‌సైట్: www.andhrauniversity.info
డిస్టెన్స్‌లో అందిస్తున్న వర్సిటీలు
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ-న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.ignou.ac.in
బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.braou.ac.in
బీఈడీ పూర్తి చేశా. టీచింగ్ కెరీర్‌లో స్థిరపడాలనుకుంటున్నా. ఎంఎస్సీ/ఎంఈడీలలో ఏకోర్సు ఎంచుకోవాలి?
+
బీఈడీ పూర్తి చేశారు. టీచింగ్ కెరీర్‌లో స్థిరపడాలనుకుంటున్నారు కాబట్టి.. ఎంఎస్సీ/ఎంఈడీలలో ఎంఎస్సీ ఎంచుకోవడం లాభిస్తుంది. ఎంఎస్సీ కోర్సు చేయడం వల్ల టీచింగ్ చేసే సబ్జెక్ట్‌కు సంబంధించి మరిన్ని అడ్వాన్స్‌డ్ థియరీస్, కాన్సెప్ట్స్, టాపిక్స్‌ను అధ్యయనం చేసే అవకాశం కలుగుతుంది. దీనివల్ల సబ్జెక్ట్‌పై మరింత పట్టు లభించడమేకాకుండా... విద్యార్థులకు మరింత అవగాహనతో పాఠాలు చెప్పే వీలుంటుంది. ముఖ్యంగా ఈ అంశం టీచింగ్ కెరీర్‌లో స్థిరపడాలనుకుంటున్న మీలాంటి వారికి కెరీర్‌లో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఇతోధికంగా దోహదపడుతుంది. తర్వాత అవసరాన్ని బట్టి ఎంఈడీని చేయవచ్చు. ఎంఈడీ చేయడం వల్ల టీచింగ్‌కు సంబంధించి మరిన్ని అడ్వాన్స్‌డ్ టెక్నిక్స్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. వీలును బట్టి ఈ కోర్సు ను రెగ్యులర్/డిస్టెన్స్ రెండు విధాలుగా చేయవచ్చు.
మన రాష్ట్రంలో ఎంఈడీని రెగ్యులర్‌గా ఆఫర్ చేస్తున్న వర్సిటీలు:
ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.osmania.ac.in
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి
వెబ్‌సైట్: www.svuniversity.in
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
వెబ్‌సైట్: www.andhrauniversity.info
డిస్టెన్స్‌లో అందిస్తున్న వర్సిటీలు
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ-న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.ignou.ac.in
బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.braou.ac.in
మన రాష్ట్రంలో ఎంఈడీని రెగ్యులర్‌గా ఆఫర్ చేస్తున్న వర్సిటీలు:
ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.osmania.ac.in
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి
వెబ్‌సైట్: www.svuniversity.in
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
వెబ్‌సైట్: www.andhrauniversity.info
డిస్టెన్స్‌లో అందిస్తున్న వర్సిటీలు
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ-న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.ignou.ac.in
బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.braou.ac.in
ప్రీ-స్కూల్ టీచర్ ట్రైనింగ్ కోర్సులను అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
+
స్మైల్ టీచర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్- హైదరాబాద్, ప్రీ-స్కూల్ టీచర్ ట్రైనింగ్ కోర్సును అందిస్తుంది. 10+2 అర్హతతో వుూడు, ఆరు నెలలు, ఏడాది వ్యవధితో ఈ సంస్థ సర్టిఫికెట్ కోర్సులను ఆఫర్ చేస్తుంది. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియూ ఎర్లీ ైచె ల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఈ సర్టిఫికెట్లను ప్రదానం చేస్తుంది. వెబ్‌సైట్: www.smilesthepreschool.com
కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియుర్ కాలేజీల్లో ఒకేషనల్ కోర్సుల్లో భాగంగా హోమ్ సైన్స్ గ్రూప్‌లో ప్రీ-స్కూల్ టీచర్ ట్రైనింగ్ కోర్సును స్పెషలైజేషన్‌గా అందిస్తున్నారు. వివరాల కోసం సంబంధిత కాలేజీలో సంప్రదించండి.
వెబ్‌సైట్: https://bieap.gov.in
హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ కోర్సును రెగ్యులర్ విధానంలో అందిస్తోంది. ఈ కోర్సుకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ గుర్తింపు ఉంది.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు ఈ కోర్సుకు అర్హులు.
కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియుర్ కాలేజీల్లో ఒకేషనల్ కోర్సుల్లో భాగంగా హోమ్ సైన్స్ గ్రూప్‌లో ప్రీ-స్కూల్ టీచర్ ట్రైనింగ్ కోర్సును స్పెషలైజేషన్‌గా అందిస్తున్నారు. వివరాల కోసం సంబంధిత కాలేజీలో సంప్రదించండి.
వెబ్‌సైట్: https://bieap.gov.in
హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ కోర్సును రెగ్యులర్ విధానంలో అందిస్తోంది. ఈ కోర్సుకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ గుర్తింపు ఉంది.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు ఈ కోర్సుకు అర్హులు.
ప్రీ-స్కూల్ టీచర్ ట్రైనింగ్ కోర్సులను అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
+
స్మైల్ టీచర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్- హైదరాబాద్, ప్రీ-స్కూల్ టీచర్ ట్రైనింగ్ కోర్సును అందిస్తుంది. 10+2 అర్హతతో వుూడు, ఆరు నెలలు, ఏడాది వ్యవధితో ఈ సంస్థ సర్టిఫికెట్ కోర్సులను ఆఫర్ చేస్తుంది. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియూ ఎర్లీ ైచె ల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఈ సర్టిఫికెట్లను ప్రదానం చేస్తుంది. వెబ్‌సైట్: www.smilesthepreschool.com
కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియుర్ కాలేజీల్లో ఒకేషనల్ కోర్సుల్లో భాగంగా హోమ్ సైన్స్ గ్రూప్‌లో ప్రీ-స్కూల్ టీచర్ ట్రైనింగ్ కోర్సును స్పెషలైజేషన్‌గా అందిస్తున్నారు. వివరాల కోసం సంబంధిత కాలేజీలో సంప్రదించండి.
వెబ్‌సైట్: https://bieap.gov.in
హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ కోర్సును రెగ్యులర్ విధానంలో అందిస్తోంది. ఈ కోర్సుకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ గుర్తింపు ఉంది.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు ఈ కోర్సుకు అర్హులు.
కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియుర్ కాలేజీల్లో ఒకేషనల్ కోర్సుల్లో భాగంగా హోమ్ సైన్స్ గ్రూప్‌లో ప్రీ-స్కూల్ టీచర్ ట్రైనింగ్ కోర్సును స్పెషలైజేషన్‌గా అందిస్తున్నారు. వివరాల కోసం సంబంధిత కాలేజీలో సంప్రదించండి.
వెబ్‌సైట్: https://bieap.gov.in
హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ కోర్సును రెగ్యులర్ విధానంలో అందిస్తోంది. ఈ కోర్సుకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ గుర్తింపు ఉంది.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు ఈ కోర్సుకు అర్హులు.
ఎంఏ(హిందీ)తో హిందీ ప్రవీణ పూర్తి చేశాను. హిందీలో బీఈడీ చేయాలనుకుంటున్నాను. ఈ కోర్సును ఆఫర్ చేసే విశ్వవిద్యాలయాల గురించి వివరించగలరు?
+
హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ (సిమ్లా) (www.hpuniv.nic.in/icdeol.htm), పంజాబ్ యూనివర్సిటీ (పాటియాల) (www.dccpbi.com/courses.html), కురుక్షేత్ర యూనివర్సిటీ (కురుక్షేత్ర) (www.kukinfo.com/dcc2008/1.pdf) లు హిందీ బీఈడీ కోర్సును దూరవిద్యలో అందిస్తున్నాయి.
ఇక రెగ్యులర్ విధానంలో ఆఫర్ చేసే విద్యా సంస్థల విషయానికి వస్తే...
హిందీ బీఈడీ కోర్సును అందించే ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఇమాన్యూల్ కాలేజ్ ఆఫ్ బీఈడీ ఒకటి. కేరళలోని వాజీచల్ వద్ద ఉంది. కోర్సును శాస్ర్తీయ దృక్పథంతో రూపొందించి అందిస్తున్నారు. నాలుగు సెమిస్టర్లుగా బోధిస్తారు. మూస విధానాన్ని అనుసరించకుండా హిందీ బోధనలో అనుసరించాల్సిన విభిన్న ఆధునిక ప్రక్రియలను నేర్పిస్తారు. విద్యార్థులకు హిందీ బోధన, భాషా నైపుణ్యాలు, సంభాషణా చాతుర్యం వంటివి సులభంగా అర్థమయ్యే విధంగా బోధించాల్సిన మెళకువలను శిక్షణ తీసుకునే అభ్యర్థులకు వివరిస్తారు. ఈ కాలేజీకి కేరళ యూనివర్సిటీ గుర్తింపు ఉంది.
వెబ్‌సైట్ : www.emmanuelbed.in/courses
ఇక రెగ్యులర్ విధానంలో ఆఫర్ చేసే విద్యా సంస్థల విషయానికి వస్తే...
హిందీ బీఈడీ కోర్సును అందించే ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఇమాన్యూల్ కాలేజ్ ఆఫ్ బీఈడీ ఒకటి. కేరళలోని వాజీచల్ వద్ద ఉంది. కోర్సును శాస్ర్తీయ దృక్పథంతో రూపొందించి అందిస్తున్నారు. నాలుగు సెమిస్టర్లుగా బోధిస్తారు. మూస విధానాన్ని అనుసరించకుండా హిందీ బోధనలో అనుసరించాల్సిన విభిన్న ఆధునిక ప్రక్రియలను నేర్పిస్తారు. విద్యార్థులకు హిందీ బోధన, భాషా నైపుణ్యాలు, సంభాషణా చాతుర్యం వంటివి సులభంగా అర్థమయ్యే విధంగా బోధించాల్సిన మెళకువలను శిక్షణ తీసుకునే అభ్యర్థులకు వివరిస్తారు. ఈ కాలేజీకి కేరళ యూనివర్సిటీ గుర్తింపు ఉంది.
వెబ్‌సైట్ : www.emmanuelbed.in/courses
ఎంఏ(హిందీ)తో హిందీ ప్రవీణ పూర్తి చేశాను. హిందీలో బీఈడీ చేయాలనుకుంటున్నాను. ఈ కోర్సును ఆఫర్ చేసే విశ్వవిద్యాలయాల గురించి వివరించగలరు?
+
హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ (సిమ్లా) (www.hpuniv.nic.in/icdeol.htm), పంజాబ్ యూనివర్సిటీ (పాటియాల) (www.dccpbi.com/courses.html), కురుక్షేత్ర యూనివర్సిటీ (కురుక్షేత్ర) (www.kukinfo.com/dcc2008/1.pdf) లు హిందీ బీఈడీ కోర్సును దూరవిద్యలో అందిస్తున్నాయి.
ఇక రెగ్యులర్ విధానంలో ఆఫర్ చేసే విద్యా సంస్థల విషయానికి వస్తే...
హిందీ బీఈడీ కోర్సును అందించే ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఇమాన్యూల్ కాలేజ్ ఆఫ్ బీఈడీ ఒకటి. కేరళలోని వాజీచల్ వద్ద ఉంది. కోర్సును శాస్ర్తీయ దృక్పథంతో రూపొందించి అందిస్తున్నారు. నాలుగు సెమిస్టర్లుగా బోధిస్తారు. మూస విధానాన్ని అనుసరించకుండా హిందీ బోధనలో అనుసరించాల్సిన విభిన్న ఆధునిక ప్రక్రియలను నేర్పిస్తారు. విద్యార్థులకు హిందీ బోధన, భాషా నైపుణ్యాలు, సంభాషణా చాతుర్యం వంటివి సులభంగా అర్థమయ్యే విధంగా బోధించాల్సిన మెళకువలను శిక్షణ తీసుకునే అభ్యర్థులకు వివరిస్తారు. ఈ కాలేజీకి కేరళ యూనివర్సిటీ గుర్తింపు ఉంది.
వెబ్‌సైట్ : www.emmanuelbed.in/courses
ఇక రెగ్యులర్ విధానంలో ఆఫర్ చేసే విద్యా సంస్థల విషయానికి వస్తే...
హిందీ బీఈడీ కోర్సును అందించే ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఇమాన్యూల్ కాలేజ్ ఆఫ్ బీఈడీ ఒకటి. కేరళలోని వాజీచల్ వద్ద ఉంది. కోర్సును శాస్ర్తీయ దృక్పథంతో రూపొందించి అందిస్తున్నారు. నాలుగు సెమిస్టర్లుగా బోధిస్తారు. మూస విధానాన్ని అనుసరించకుండా హిందీ బోధనలో అనుసరించాల్సిన విభిన్న ఆధునిక ప్రక్రియలను నేర్పిస్తారు. విద్యార్థులకు హిందీ బోధన, భాషా నైపుణ్యాలు, సంభాషణా చాతుర్యం వంటివి సులభంగా అర్థమయ్యే విధంగా బోధించాల్సిన మెళకువలను శిక్షణ తీసుకునే అభ్యర్థులకు వివరిస్తారు. ఈ కాలేజీకి కేరళ యూనివర్సిటీ గుర్తింపు ఉంది.
వెబ్‌సైట్ : www.emmanuelbed.in/courses
మన రాష్ట్రంలో ఎంఈడీ కోర్సును ఆఫర్ చేస్తున్న యూవర్సిటీలేవి?
+
ఎంఈడీ కోర్సును రెగ్యులర్‌గా ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలు:
ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.osmania.ac.in
కాకతీయ యూనివర్సిటీ-వరంగల్
వెబ్‌సైట్: www.kuwarangal.com
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి
వెబ్‌సైట్: www.svuniversity.in
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
వెబ్‌సైట్: www.andhrauniversity.info
దూర విద్యా విధానంలో అందిస్తున్న యూనివర్సిటీలు
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో)-న్యూఢిల్లీ.
వెబ్‌సైట్: www.ignou.ac.in
బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.braou.ac.in
ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.osmania.ac.in
కాకతీయ యూనివర్సిటీ-వరంగల్
వెబ్‌సైట్: www.kuwarangal.com
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి
వెబ్‌సైట్: www.svuniversity.in
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
వెబ్‌సైట్: www.andhrauniversity.info
దూర విద్యా విధానంలో అందిస్తున్న యూనివర్సిటీలు
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో)-న్యూఢిల్లీ.
వెబ్‌సైట్: www.ignou.ac.in
బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.braou.ac.in
మన రాష్ట్రంలో ఎంఈడీ కోర్సును ఆఫర్ చేస్తున్న యూవర్సిటీలేవి?
+
ఎంఈడీ కోర్సును రెగ్యులర్‌గా ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలు:
ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.osmania.ac.in
కాకతీయ యూనివర్సిటీ-వరంగల్
వెబ్‌సైట్: www.kuwarangal.com
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి
వెబ్‌సైట్: www.svuniversity.in
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
వెబ్‌సైట్: www.andhrauniversity.info
దూర విద్యా విధానంలో అందిస్తున్న యూనివర్సిటీలు
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో)-న్యూఢిల్లీ.
వెబ్‌సైట్: www.ignou.ac.in
బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.braou.ac.in
ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.osmania.ac.in
కాకతీయ యూనివర్సిటీ-వరంగల్
వెబ్‌సైట్: www.kuwarangal.com
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి
వెబ్‌సైట్: www.svuniversity.in
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
వెబ్‌సైట్: www.andhrauniversity.info
దూర విద్యా విధానంలో అందిస్తున్న యూనివర్సిటీలు
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో)-న్యూఢిల్లీ.
వెబ్‌సైట్: www.ignou.ac.in
బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.braou.ac.in
డెఫ్ అండ్ డమ్(చెవిటి, మూగ) విద్యార్థులకు టీచింగ్ చేసే స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సు చేయాలనుకుంటున్నాను. ఈ కోర్సును ఆఫర్ చేస్తున్న సంస్థలేవి?
+
రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దృష్టి, వినికిడి, బుద్ధి మాంద్యం గల పిల్లలకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఎంఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సును నిర్వహిస్తోంది.
అర్హత: సంబంధిత అంశంలో 50 శాతం మార్కులతో బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) లేదా బీఈడీ (జనరల్)తోపాటు సంబంధిత అంశంలో స్పెషల్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా.
వెబ్‌సైట్: www.rehabcouncil.nic.in
జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ కూడా ఎంఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్)ను ఆఫర్ చేస్తోంది. అర్హత: 50 శాతం మార్కులతో స్పెషల్ ఎడ్యుకేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, లేదా బీఈడీ(జనరల్)తోపాటు స్పెషల్ ఎడ్యుకేషన్‌లో ఏడాది కోర్సు చేసి ఉండాలి.
వెబ్‌సైట్: https://jmi.nic.in
మధ్యప్రదేశ్‌కు చెందిన భోజ్ యూనివర్సిటీ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్‌ను దూర విద్యా విధానంలో ఆఫర్ చేస్తోంది.
వెబ్‌సైట్: www.bhojvirtualuniversity.com
ఈ కోర్సులను పూర్తి చేసిన వారు వివిధరకాల వైకల్యాలతో బాధపడే పిల్లలకు వారికి కావాల్సిన నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. వీరికి రిహాబిలిటేషన్ సెంటర్లు, కమ్యూనిటీ కేర్ సెంటర్లు, ఆస్పత్రులు, ఎన్‌జీఓస్‌తోపాటు కొన్ని రకాల ప్రభుత్వ సంస్థల్లోనూ అవకాశాలుంటాయి.
అర్హత: సంబంధిత అంశంలో 50 శాతం మార్కులతో బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) లేదా బీఈడీ (జనరల్)తోపాటు సంబంధిత అంశంలో స్పెషల్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా.
వెబ్‌సైట్: www.rehabcouncil.nic.in
జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ కూడా ఎంఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్)ను ఆఫర్ చేస్తోంది. అర్హత: 50 శాతం మార్కులతో స్పెషల్ ఎడ్యుకేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, లేదా బీఈడీ(జనరల్)తోపాటు స్పెషల్ ఎడ్యుకేషన్‌లో ఏడాది కోర్సు చేసి ఉండాలి.
వెబ్‌సైట్: https://jmi.nic.in
మధ్యప్రదేశ్‌కు చెందిన భోజ్ యూనివర్సిటీ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్‌ను దూర విద్యా విధానంలో ఆఫర్ చేస్తోంది.
వెబ్‌సైట్: www.bhojvirtualuniversity.com
ఈ కోర్సులను పూర్తి చేసిన వారు వివిధరకాల వైకల్యాలతో బాధపడే పిల్లలకు వారికి కావాల్సిన నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. వీరికి రిహాబిలిటేషన్ సెంటర్లు, కమ్యూనిటీ కేర్ సెంటర్లు, ఆస్పత్రులు, ఎన్‌జీఓస్‌తోపాటు కొన్ని రకాల ప్రభుత్వ సంస్థల్లోనూ అవకాశాలుంటాయి.
డెఫ్ అండ్ డమ్(చెవిటి, మూగ) విద్యార్థులకు టీచింగ్ చేసే స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సు చేయాలనుకుంటున్నాను. ఈ కోర్సును ఆఫర్ చేస్తున్న సంస్థలేవి?
+
రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దృష్టి, వినికిడి, బుద్ధి మాంద్యం గల పిల్లలకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఎంఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సును నిర్వహిస్తోంది.
అర్హత: సంబంధిత అంశంలో 50 శాతం మార్కులతో బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) లేదా బీఈడీ (జనరల్)తోపాటు సంబంధిత అంశంలో స్పెషల్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా.
వెబ్‌సైట్: www.rehabcouncil.nic.in
జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ కూడా ఎంఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్)ను ఆఫర్ చేస్తోంది. అర్హత: 50 శాతం మార్కులతో స్పెషల్ ఎడ్యుకేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, లేదా బీఈడీ(జనరల్)తోపాటు స్పెషల్ ఎడ్యుకేషన్‌లో ఏడాది కోర్సు చేసి ఉండాలి.
వెబ్‌సైట్: https://jmi.nic.in
మధ్యప్రదేశ్‌కు చెందిన భోజ్ యూనివర్సిటీ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్‌ను దూర విద్యా విధానంలో ఆఫర్ చేస్తోంది.
వెబ్‌సైట్: www.bhojvirtualuniversity.com
ఈ కోర్సులను పూర్తి చేసిన వారు వివిధరకాల వైకల్యాలతో బాధపడే పిల్లలకు వారికి కావాల్సిన నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. వీరికి రిహాబిలిటేషన్ సెంటర్లు, కమ్యూనిటీ కేర్ సెంటర్లు, ఆస్పత్రులు, ఎన్‌జీఓస్‌తోపాటు కొన్ని రకాల ప్రభుత్వ సంస్థల్లోనూ అవకాశాలుంటాయి.
అర్హత: సంబంధిత అంశంలో 50 శాతం మార్కులతో బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) లేదా బీఈడీ (జనరల్)తోపాటు సంబంధిత అంశంలో స్పెషల్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా.
వెబ్‌సైట్: www.rehabcouncil.nic.in
జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ కూడా ఎంఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్)ను ఆఫర్ చేస్తోంది. అర్హత: 50 శాతం మార్కులతో స్పెషల్ ఎడ్యుకేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, లేదా బీఈడీ(జనరల్)తోపాటు స్పెషల్ ఎడ్యుకేషన్‌లో ఏడాది కోర్సు చేసి ఉండాలి.
వెబ్‌సైట్: https://jmi.nic.in
మధ్యప్రదేశ్‌కు చెందిన భోజ్ యూనివర్సిటీ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్‌ను దూర విద్యా విధానంలో ఆఫర్ చేస్తోంది.
వెబ్‌సైట్: www.bhojvirtualuniversity.com
ఈ కోర్సులను పూర్తి చేసిన వారు వివిధరకాల వైకల్యాలతో బాధపడే పిల్లలకు వారికి కావాల్సిన నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. వీరికి రిహాబిలిటేషన్ సెంటర్లు, కమ్యూనిటీ కేర్ సెంటర్లు, ఆస్పత్రులు, ఎన్‌జీఓస్‌తోపాటు కొన్ని రకాల ప్రభుత్వ సంస్థల్లోనూ అవకాశాలుంటాయి.
డిగ్రీ పూర్తయింది. బీఈడీ చేయాలనుకుంటున్నా. ఈ కోర్సు చేస్తే.. అధ్యాపక రంగంలో భవిష్యత్ బాగుంటుందా? దూర విద్య ద్వారా బీఈడీ చేయొచ్చా?
+
ఉపాధ్యాయ వృత్తిపై ఆసక్తి ఉన్నవారు చేయదగ్గ కోర్సు బీఈడీ. ప్రతిఏటా ప్రభుత్వం భారీస్థారుులో టీచర్ పోస్టుల భర్తీ చేపడుతుండటంతో ఈ కోర్సుకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. అంతేకాకుండా... ప్రై వేట్ స్కూళ్ల విస్తరణతో ఈ కోర్సు చేసిన అభ్యర్థులకు ఐదంకెల జీతభత్యాలు లభిస్తున్నారుు. ఇది ఏడాది కాలపరిమితి గల కోర్సు. బీఈడీలో ప్రవేశం పొందేందుకు ఎడ్‌సెట్ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. డిగ్రీ తర్వాత రెండేళ్ల బోధన అనుభవం ఉంటే దూర విద్య ద్వారా బీఈడీ చేయొచ్చు. ఇగ్నో, బీఆర్ అంబేద్కర్ వర్సిటీలు దూర విద్య బీఈడీని అందిస్తున్నాయి.
డిగ్రీ పూర్తయింది. బీఈడీ చేయాలనుకుంటున్నా. ఈ కోర్సు చేస్తే.. అధ్యాపక రంగంలో భవిష్యత్ బాగుంటుందా? దూర విద్య ద్వారా బీఈడీ చేయొచ్చా?
+
ఉపాధ్యాయ వృత్తిపై ఆసక్తి ఉన్నవారు చేయదగ్గ కోర్సు బీఈడీ. ప్రతిఏటా ప్రభుత్వం భారీస్థారుులో టీచర్ పోస్టుల భర్తీ చేపడుతుండటంతో ఈ కోర్సుకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. అంతేకాకుండా... ప్రై వేట్ స్కూళ్ల విస్తరణతో ఈ కోర్సు చేసిన అభ్యర్థులకు ఐదంకెల జీతభత్యాలు లభిస్తున్నారుు. ఇది ఏడాది కాలపరిమితి గల కోర్సు. బీఈడీలో ప్రవేశం పొందేందుకు ఎడ్‌సెట్ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. డిగ్రీ తర్వాత రెండేళ్ల బోధన అనుభవం ఉంటే దూర విద్య ద్వారా బీఈడీ చేయొచ్చు. ఇగ్నో, బీఆర్ అంబేద్కర్ వర్సిటీలు దూర విద్య బీఈడీని అందిస్తున్నాయి.
గతేడాది ఇంటర్ పూర్తయింది. అనివార్య కారణాల వల్ల ఒక సంవత్సరం చదువు ఆగిపోయింది. ఇప్పుడు డీఎడ్ పూర్తి చేసి... ఉపాధ్యాయ వృత్తిలో చేరాలనుకుంటున్నాను. జాబ్ చేసుకుంటూ ఉన్నత విద్య అభ్యసించే వీలుందా?
+
మీరు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(డీఎడ్) చేయొచ్చు. డీఎడ్‌కు అర్హత ఇంటర్. 17 ఏళ్లు పూర్తయి ఉండాలి. ప్రవేశ పరీక్ష ద్వారా డైట్‌లో ప్రవేశం కల్పిస్తారు.
డీఎడ్ పూర్తిచేసిన వారు రాష్ట ప్రభుత్వం నిర్వహించే డీఎస్సీ పరీక్ష రాసి, ఎస్‌జీటీగా పని చేయొచ్చు. దీంతోపాటు ఉన్నతవిద్య అభ్యసించే వీలుంది. డిస్టెన్స్‌లో బ్యాచ్‌లర్ ఇన్ ఎడ్యుకేషన్(బీఎడ్) కోర్సును అనేక విశ్వవిద్యాలయాలు నిర్వహిస్తున్నాయి. దీనికి ప్రభుత్వ గుర్తింపుపొందిన ఏదైనా పాఠశాలలో కనీసం రెండేళ్ల బోధనానుభవం అవసరం. ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో)తోపాటు మన రాష్ట్రంలోని అనేక విశ్వవిద్యాలయాలు ఈ విధానంలో బీఎడ్ కోర్సును అందిస్తున్నాయి.