TGPSC AE Ranker Pavan Kumar: ఒకేసారి రెండు గవర్నమెంట్ జాబ్స్ కొట్టానిలా.. నా సక్సెస్ స్టోరీ ఇదే..!
Sakshi Education
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవలే ఏఈ (AE) పరీక్ష ఫైనల్ ఫలితాలను విడుదల చేసిన విషయం తెల్సిందే. ఈ ఫలితాల్లో... మంచి మార్కులు సాధించి AE జాబ్‌కు ఎంపికయ్యారు Pavan Kumar.
అలాగే Pavan Kumar గ్రూప్-4 ఉద్యోగం కూడా సాధించాడు. ఈ నేపథ్యంలో.. AE పరీక్షకు ఎలా చదివాడు..? ఎలాంటి బుక్స్ ఎంపిక చేసుకున్నాడు...? కుటుంబ నేపథ్యం ఏమిటి...? ఇలా మొదలైన అంశాలపై Pavan Kumarగారితో సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ప్రత్యేక ఇంటర్వూ మీకోసం....
Published date : 21 Mar 2025 11:44AM