CBSE Class 12 Results 2023: 12వ తరగతి బోర్డు పరీక్షల ఫలితాల విడుదల... డైరెక్ట్ లింక్స్ ఇవే !
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఈరోజు 12వ తరగతి బోర్డు పరీక్షల ఫలితాలను ప్రకటించింది. ఫిబ్రవరి 15 నుండి ఏప్రిల్ 5, 2023 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు సుమారు 16.9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 7.4 లక్షల మంది విద్యార్థినులు, 9.51 లక్షల మంది పురుష అభ్యర్థులు, 5 మంది విద్యార్థులు 'ఇతరులు' కేటగిరీ కింద నమోదు చేసుకున్నారు.
36 రోజుల్లో మొత్తం 115 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఫలితాలు ఇప్పుడు CBSE అధికారిక వెబ్‌సైట్ results.cbse.nic.inలో అందుబాటులో ఉన్నాయి.
Also Read: Best Non-Engineering Courses After Inter/12th Class
Direct Links of CBSE 10th and 12 the Class Results 2023:
• Senior School Certificate Examination (Class XII) Results 2023 (Link 1) - Announced on 12th May 2023
• Senior School Certificate Examination (Class XII) Results 2023 (Link 2) - Announced on 12th May 2023
• Senior School Certificate Examination (Class XII) Results 2023 (Link 3) - Announced on 12th May 2023