Telangana B.Ed Admissions 2025:తెలంగాణ బీఈడీ అడ్మిషన్లు: ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఇవాళ
Sakshi Education

తెలంగాణ బీఈడీ కాలేజీల్లో చేరేందుకు నిర్వహించిన ఎడ్సెట్ (TG EdCET 2025) అడ్మిషన్ కౌన్సెలింగ్‌లో ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఇవాళ జరుగనుంది. ఈ ప్రక్రియ నిన్ననే జరగాల్సి ఉన్నప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది.
ఈసారి ఎడ్సెట్‌లో మొత్తం 30,944 మంది అభ్యర్థులు క్వాలిఫై కాగా, వారిలో 17,155 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. సీటు కేటాయింపైన అభ్యర్థులు ఆగస్టు 14 లోపు సంబంధిత కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి :ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు అన్-ఎయిడెడ్ స్కూళ్లలో పేద, బలహీన వర్గాల విద్యార్థుల కోసం అదనపు నోటిఫికేషన్
☛ Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 11 Aug 2025 08:36AM
Tags
- Telangana B.Ed Admissions 2025
- TS B.Ed Seat Allotment
- EdCET 2025 First Phase Results
- Telangana B.Ed Counselling
- TS EdCET Seat Allocation
- Telangana B.Ed Admission Process
- TS EdCET 2025 College Allotment
- B.Ed First Phase Allotment Telangana
- Education News
- Telugu News
- sakshieducation Education News
- BEDAdmissions